సాతాను మరియు అతని పని భాగం -2.
సాతాను మరియు అతని పని (భాగం–2)
మూలవాక్యము: 1 పేతు 5:8
పరిచయం: మన ఆత్మీయ శత్రువైన సాతాను అనేక రూపాల్లో, వివిధ కుయుక్తులతో విశ్వాసులను దేవునికి దూరం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. వాని నామాలను, క్రియలను ఎరిగి మనం మెలకువగా ఉండాలి
I. సాతాను యొక్క నామములు మరియు వాని స్వభావం
- A. బైబిల్ గ్రంథం సాతానును వివిధ నామములతో పిలుస్తోంది
మత్త 4:1; 1 పేతు 5:8; మత్త 4:3; ప్రక 12:9; ప్రక 9:11; 2 కొరి 11:14-15; 2 కొరి 11:3; ఎఫె 6:11
II. మానవాళిపై సాతాను చేసే దుష్ట క్రియలు
- A. హృదయాలలో సందేహాలు రేపుతూ, వాక్యాన్ని దొంగిలిస్తూ పాపంలో పడేస్తాడు
యోబు 1:9-11; యోబు 2:1-7; యోహా 6:70; ప్రక 12:9-10; 1 కొరి 7:5; 1 తిమో 4:1; 2 పేతు 2:1; మత్త 13:19; ఆది 3:1-6
III. క్రీస్తు పరిచర్య (జీవం) వర్సెస్ సాతాను క్రియలు (మరణం)
- A. క్రీస్తు మనకు జీవమును, వెలుగును, రక్షణను ఇచ్చువాడు
2 పేతు 1:4; 2 కొరి 4:6; 1 యోహా 1:5-7; ఎఫె 5:11; ఎఫె 2:19-22; మత్త 8:16; యోహా 11:43-44; మత్త 1:21; రోమా 3:24 - B. సాతాను అహంకారమును, అబద్ధములను ప్రేరేపిస్తూ నిత్యనాశనానికి నడిపిస్తాడు
రోమా 12:3; 2 కొరి 4:4; 1 యోహా 1:6; హెబ్రీ 3:12; యెష 59:2; 1 యోహా 2:15-17; ఎఫె 2:1; యోహా 8:44; 2 తిమో 2:26; 2 థెస్స 1:7-9
IV. అపవాదిని జయించడానికి క్రైస్తవుని బాధ్యత
- A. విశ్వాసులు వాక్యమనే ఖడ్గముతో సాతానును ఎదిరించాలి
2 పేతు 1:4; 1 యోహా 4:1; 3 యోహా 3-4; యాకో 4:7; రోమా 5:1
ఆత్మీయ ప్రశ్న
గర్జిస్తున్న సింహంలా తిరుగుతున్న సాతాను తంత్రాలను గ్రహించి, విశ్వాస డాలుతో వాడిని ఎదిరిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 ఫోన్: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి