మూర్ఖుని మార్గము

                   మూర్ఖుని మార్గము

మూల వాక్యం: సామెతలు 12:15 — "మూర్ఖుని మార్గము వానిదృష్టికి సరియైనదిగా కనబడును జ్ఞానియైనవాడు ఆలోచన వినును."

పరిచయం: వాక్య వెలుగులో మూర్ఖుని మార్గం ఎలాంటిదో, దానివల్ల కలిగే నష్టాలు మరియు దైవిక జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను గ్రహిద్దాం.

I. మూర్ఖుని మార్గము అంటే ఏమిటి?

  • A. కఠినమైన ద్రోహుల మార్గము సామె 13:15
  • B. లోభత్వము, ఆశల మార్గములు సామె 1:19
  • C. దుష్టుల నడకల విసర్జన సామె 4:14
  • D. నీతి, సమమైన మార్గములు సామె 8:20; యెష 26:7

II. మూర్ఖుని యొక్క ఆత్మీయ లక్షణాలు

  • A. స్వబుద్ధి, హృదయ నమ్మకం సామె 12:15; సామె 28:26; సామె 3:5-6
  • B. వినకుండా మాట్లాడే తొందరపాటు సామె 18:13; సామె 18:2
  • C. తండ్రి శిక్ష, సలహాల తిరస్కరణ సామె 15:5; సామె 23:9; 1 రాజు 12:6-15
  • D. వాక్యం వినే వినమ్రత అపొ 10:29-33; అపొ 16:29-30

III. మూర్ఖుని నోటి ప్రవర్తన మరియు కోపము

  • A. మూర్ఖత, తక్షణ కోపము సామె 15:14; సామె 12:16; సామె 27:3
  • B. గర్వము, కలహముల ప్రేరేపణ సామె 13:10; సామె 15:18; సామె 17:12
  • C. దీర్ఘశాంతము, క్రోధ నియంత్రణ సామె 16:32; సామె 29:11; ఎఫె 4:26; యాకో 1:20
  • D. అబద్ధము, విస్తారమైన దోషము సామె 10:18; సామె 10:19; సామె 15:2
  • E. పెదవుల కలహము, వ్యయపరచుట సామె 18:6-7; సామె 26:17; సామె 21:20
  • F. వ్యసనము, కొండెముల బుద్ధిహీనత సామె 17:21, 25; సామె 17:7-8; సామె 10:18; సామె 20:3

IV. మూర్ఖునితో ఎలా వ్యవహరించాలి?

  • A. ఘనత, వర్తమానముల అనర్హత సామె 26:1; సామె 26:6
  • B. మూర్ఖతచొప్పున ప్రత్యుత్తర నియమము సామె 26:4-5
  • C. సహవాస విసర్జన, నష్టము సామె 13:20
  • D. విశ్వాస వినికిడి, ప్రత్యక్షత రోమా 10:17; కీర్త 14:1; రోమా 1:18; ఎఫె 3:3-4
  • E. పరిశుద్ధమైనదాని సంరక్షణ మత్త 7:6

V. సమాప్తి (ముగింపు)

  • A. బుద్ధిహీనత విడనాడి బ్రతుకుడి సామె 9:6
  • B. క్రీస్తు మాటల ఆచరణ మత్త 7:24-27

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు