కదిలించచలేని రాజ్యము -2

          కదిలించచలేని రాజ్యము -2

మూల వాక్యం: హెబ్రీ 12:22-28

I. ప్రవక్తల ద్వారా ప్రకటించబడిన రాజ్యము

  • A) దానియేలు ప్రవచనం
    దానియే 2:44-45; దానియే 7:13-14

II. రాజ్యము సమీపించబడినదిగా ప్రకటించబడింది

  • A) బాప్తిస్మస్మపు యోహాను ద్వారా
    మత్త 3:1-3
  • B) యేసుక్రీస్తు ద్వారా
    మత్త 4:17; మార్కు 1:14-15; మత్త 16:28; మార్కు 9:1

III. ఇది ఒక ఆత్మీయమైన, అడలబడలేని రాజ్యము

  • A) ఆత్మీయ రాజ్యము
    యోహా 18:36; రోమా 14:17
  • B) ఆత్మీయ సందేశము
    రోమా 1:16-17; హెబ్రీ 12:23-24; కొలొ 1:13-14

IV. ఇది ఆత్మీయ రాజ్యముకై యేసు పరిపాలన

  • A) ఆత్మీయ పాలకుడు
    ఎఫె 1:19-23; హెబ్రీ 8:1-2; దానియే 7:13-14; జెక 6:12-13
  • B) క్రీస్తు పరిపాలనలో
    అపో 13:30-34; ఎఫె 1:22-23; హెబ్రీ 10:21; హెబ్రీ 1:1-3; కొలొ 1:13-14

V. ఇది భౌతిక రాజ్యములకు భయం కలిగించదు

  • A) మనసులలో పరిపాలించే రాజ్యము
    లూకా 17:20-21; రోమా 13:1-7

VI. ఈ రాజ్యము పుట్టుక ద్వారా ప్రవేశించగలగినది

  • A) ఆత్మీయ పుట్టుక
    యోహా 3:1-6; మత్త 7:21
  • B) ఆత్మీయ ఇశ్రాయేలు
    గల 4:21-31; హెబ్రీ 8:6-12

VII. బాప్తిస్మముతో ఆత్మీయ పుట్టుకను పొందాలి

  • A) బాప్తిస్మము – పాపముల నుండి విమోచన
    మార్కు 16:15-16; అపో 2:38; రోమా 6:3-4; అపో 22:16; గల 3:26-29

VIII. ఇది ఆశతో నిండి ఉన్న ఆత్మీయ రాజ్యము

  • A) దేవుని వాక్యము రాజ్యపు విత్తనము
    లూకా 8:11
  • B) పరలోక ఆశ
    1పేతు 1:3-5; కొలొ 1:5; ఎఫె 4:4
  • C) చివరికి దేవునికి అప్పగించబడుతుంది
    1కొరి 15:22-25

IX. ఈ రాజ్యము యొక్క లక్షణాలు

  • A) ఆత్మీయ స్వభావము, ఆత్మీయ పాలకుడు, మనస్సులలో పరిపాలన, ఆత్మీయ పుట్టుక, పరలోక ఆశ

X. ఈ రాజ్యంలోనే మన ఆశ ఉందా?

  • A) ఈ రాజ్యము ఎన్నటికీ నాశనముకాబడదు
    దానియే 2:44
  • B) మనం అడలబడలేని రాజ్యమును పొందుచున్నాము
    హెబ్రీ 12:28

XI. ముగింపు పిలుపు

  • A) మీరు ఈ మహత్తర రాజ్యపు పౌరుడిగా మారారా?
    2థెస్స 1:7-9
  • B) విశ్రాంతి, భద్రత కావాలంటే
    మత్త 11:28-30
  • C) మీరు సీయోను పర్వతానికి వస్తున్నారా?
    హెబ్రీ 12:22-24

🎯 ఆత్మీయ ప్రశ్న:
మీరు కదిలించబడని ఈ ఆత్మీయ రాజ్యములో పౌరుడిగా, విశ్వాసముతో నిలబడుతున్నారా?

A. Barnabas
Preacher
📞 8096637711

కామెంట్‌లు