మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి భాగం 2
మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి - 2
ఆధారం: హెబ్రీ 3:12
జీవముగల దేవుని విడిచిపోవద్దు జాగ్రత్త.
I. ఆత్మీయ పతన ప్రమాదము హెచ్చరికలు
- A. అవిశ్వాస దుష్టహృదయము విడవాలి
హెబ్రీ 3:12, హెబ్రీ 4:11, హెబ్రీ 10:26-29 - B. కృపనుండి తొలగిపోకుండా జాగ్రత్త
గల 5:4, 2పేతు 2:20-22, తీతు 2:12 - C. అబద్ధబోధలకు లోబడవద్దు
1తిమో 1:19-20, 1తిమో 4:1, 2తిమో 2:18 - D. ధనాపేక్ష విడిచి నమ్మకముగా ఉండాలి
1తిమో 6:10, ప్రక 2:10, హెబ్రీ 6:1-6
II. ఆత్మీయ పతనానికి సూచనలు కారణాలు
- A. ఆత్మీయ నిర్లక్ష్యము విడవాలి
హెబ్రీ 5:12-14, దాని 6:10, 1థెస్స 5:17 - B. లోక సుఖాలు ప్రేమించవద్దు
2తిమో 3:1-5, లూకా 14:16-24, 1తిమో 6:8 - C. అన్య ఆకర్షణలకు దూరముండాలి
నెహె 13:26, మత్త 26:14-25, అపొ 8:9-24 - D. లోకము ప్రేమించక సంఘములో స్థిరపడాలి
గల 5:1, 2తిమో 4:10, హెబ్రీ 10:25
III. పతన నివారణ బాధ్యతలు
- A. మందను జాగ్రత్తగా కాయాలి
మత్త 28:20, అపొ 20:28, హెబ్రీ 10:24 - B. బోధకులకు లోబడి జీవించాలి
హెబ్రీ 13:7, హెబ్రీ 13:17 - C. మిమ్మల్ని మీరు శోధించుకోవాలి
2కొరి 13:5, యాకో 4:17, 2పేతు 1:5-11 - D. విసుకక ప్రార్థించాలి
లూకా 18:1, 1థెస్స 5:22
IV. పతన ఫలితాలు తిరిగివచ్చు మార్గము
- A. దుష్టత్వము నుండి మారుమనస్సు
మత్త 13:41-42, అపొ 8:22, ప్రక 2:5 - B. పాపములు ఒప్పుకొని శుద్ధిపొందాలి
1యోహా 1:9, యాకో 5:16, 1యోహా 1:7
V. ముగింపు
- A. అవిధేయతకు పడిపోకుండా జాగ్రత్త
హెబ్రీ 4:11
జ్ఞాపకం
వాక్య ధ్యానము ప్రార్థన ద్వారా స్థిరపడుదాము.
ఆత్మీయ ప్రశ్న: లోకాకర్షణలో పడక విశ్వాసములో స్థిరముగా ఉన్నారా?
Thimmayapalem Church of Christ
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి