ప్రార్థనపై ఒక అధ్యయనం (పార్ట్ 2)

        ప్రార్థనపై ఒక అధ్యయనం (భాగం 2)

మూల వాక్యం: లూకా 11:1 — "ప్రార్థన నేర్పుము"

పరిచయం: దేవునితో సంబంధం.

I. దేని కొరకు ప్రార్థించాలి?

  • A. నేర్చుకొనుట అవసరం. లూకా 11:1

II. దేవునిని స్తుతించుటకు ప్రార్థించాలి

  • A. నామము మహిమపరచబడాలి. 
  •  మత్తయి 6:9; దానియేలు 2:20-23; కీర్తనలు 145:1

III. ఆయన రాజ్యము కొరకు ప్రార్థించాలి

  • A. దేవుని చిత్తము. మత్తయి 6:10

IV. కృతజ్ఞతతో ప్రార్థించాలి

  • A. కృతజ్ఞతతో విన్నపములు. 
  •  రోమీ 1:2; ఫిలిప్పీ 4:6; కొలొస్ 4:2

V. ఇతరుల కొరకు ప్రార్థించాలి

  • A. శత్రువులు అధికారులు. 
  •  మత్తయి 5:43-44; లూకా 22:31-32; 23:34; 1 తిమోతి 2:1; రోమీ 13:1-7; 1 పేతురు 2:13-17
  • B. ఆత్మీయ ఎదుగుదల. 
  •  రోమీ 10:1-4; ఎఫెసీ 3:14-19; యాకో 5:13-16

VI. సహోదరుల కొరకు కృతజ్ఞతతో ప్రార్థించాలి

  • A. దేవుని కృప కొరకు.
  • రోమీ 1:8; 1 కొరింథీ 1:4; ఎఫెసీ 1:15; ఫిలిప్ప 1:3; కొలొస్స 1:3; 1 థెస్సలొ 1:2; 2:13; 2 తిమోతి 1:3; ఫిలేమోను 4

VII. ముగింపు

  • A. నిరంతరం ప్రార్థించాలి. లూకా 11:1; పిలిప్పీ 4:6

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు