ఆత్మీయ అభివృద్ధి -2

                 ఆత్మీయ అభివృద్ధి -2

మూల వాక్యం: ఎఫె 4:11-16 — సంఘము క్రీస్తులో ఎదగాలి

I. మనం అభివృద్ధి చెందవలసిన విషయాలు

  • A) కృప, జ్ఞానం, క్రీస్తు స్వభావం
    2పేతు 3:18; రోమా 8:29; హెబ్రీ 5:14
  • B) నీతి గుణము, విశ్వాసం ప్రేమలో
    ఫిలి 4:8-9; 1థెస్స 4:12

II. ఆత్మీయ అభివృద్ధికి అడ్డంకులు

  • A) ధనాపేక్ష, నిర్లక్ష్యం
    1తిమో 6:10; హెబ్రీ 2:3
  • B) యవ్వన కోరికలు, వినుటకు మందులు
    2తిమో 2:22; హెబ్రీ 5:11; 2పేతు 2:14

III. అభివృద్ధికి సహాయపడే విషయాలు

  • A) నీతి ఆకలి, వాక్యపాలు
    మత్త 5:6; 1పేతు 2:2
  • B) దైవభక్తి, వినుట మాత్రమే కాదు చేయాలి
    1తిమో 4:7-8; యాకో 1:22; ఫిలి 4:8

IV. సంఘము అభివృద్ధి చెందాలంటే

  • A) ప్రతి అవయవము పనిచేయాలి
    ఎఫె 4:15-16

V. సామాజిక సువార్త గురించి హెచ్చరిక

  • A) యేసు రక్తమే రక్షణ
    గల 1:6-9; మత్త 26:28; హెబ్రీ 9:12; రోమా 6:3-4

VI. క్రైస్తవ సువార్త వలన మార్పు

  • A) సత్యం విని మార్పు
    అపో 9:1-18; అపో 22:16; రోమా 1:16-17

VII. సామాజిక సువార్త మోసపూరిత లక్షణాలు

  • A) మానవ జ్ఞానం దేవుని జ్ఞానం కాదు
    1కొరి 1:20-25

VIII. ముగింపు

  • A) సంఘములో దేవునికి మహిమ
    ఎఫె 3:21; 1పేతు 2:9

🎯 ఆత్మీయ ప్రశ్న:
మీరు ఆత్మీయ అభివృద్ధి కోసం అడ్డంకులను విడిచి, సువార్తలో ఎదుగుతున్నారా?

A. Barnabas
Preacher
📞 8096637711

కామెంట్‌లు