క్రీస్తు యేసుని పరిశీలించండి
క్రీస్తు యేసుని పరిశీలించండి
ప్రధాన వాక్యం: హెబ్రీ 3:1-3
I. ఆయన ఆది నుండే ఉన్నాడు
- A. సృష్టికర్తగా ఉన్నాడు
యోహా 1:1-3; కొల 1:16 - B. అబ్రాహాము కంటే ముందు
యోహా 8:58; 1 కొరి 10:1-4
II. ఆయన దేవుని కుమారుడు
- A. దేవుడు ప్రకటించి ఇచ్చెను
లూకా 1:35; యోహా 3:16; మత్త 3:17 - B. మనుష్యులు ఒప్పుకున్నారు
మత్త 16:16; మత్త 27:54
III. ఆయన మన రక్షకుడు
- A. పాపముల నుండి రక్షణ
మత్త 1:21; యోహా 3:16; లూకా 19:10 - B. మరణాన్ని జయించెను
అపొ 5:29-31; 2 తిమో 1:10
IV. ఆయన మన ప్రాయశ్చిత్తము
- A. రక్తము ద్వారా విమోచన
రోమా 3:24-25; ఎఫె 1:7 - B. మన ఆధారకుడు బలి
1 యోహా 2:1; 1 యోహా 4:10
V. ఆయన మన రాజు
- A. రాజుగా వాగ్దానం పుట్టుక
మత్త 21:4-5; యోహా 18:37; యోహా 1:49 - B. రాజ్యములోనికి మార్చెను
కొల 1:12-13; ప్రక 1:9
VI. ఆయన మన మహాయాజకుడు
- A. మనకొరకు విజ్ఞప్తి
హెబ్రీ 3:1; హెబ్రీ 7:25-28 - B. దేవునికి మధ్యవర్తి
1 తిమో 2:5
VII. ఆయన మన న్యాయాధిపతి
- A. తీర్పంతా ఆయనకే
యోహా 5:22-23 - B. ఆయన ఎదుట లెక్క
2 కొరి 5:10; మత్త 25:31-46
VIII. ఆయనకు విధేయత అవసరం
- A. నమ్మి బాప్తిస్మం పొందాలి
మత్త 17:5; యోహా 8:24; మార్కు 16:16 - B. విధేయులకు రక్షణ
హెబ్రీ 5:9; లూకా 22:19-20; అపొ 2:42
ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి