లోపల అలంకారం మరియు వెలుపల
లోపల అలంకారం మరియు వెలుపల
మూల వాక్యం: 1 పేతు 3:1-4 — _హృదయపు అంతరంగస్వభావమును అలంకరించుకొనుడి_
I. మన అంతర్గత అలంకార స్వభావం
- A. దేవుని మీద ఆధారపడటం
మత్త 6:25 — వస్త్రములనుగూర్చి విచారించకుడి - B. క్రీస్తును ధరించుకోవడం
గల 3:26-27 — క్రీస్తును ధరించుకొనియున్నారు
కొల 3:5-17 — నూతనస్వభావమును ధరించుకొనుడి - C. దేవుని కవచము మరియు గుణములు
ఎఫె 6:11-17 — దేవునియావత్కవచము ధరించుకొనుడి
1 పేతు 5:5 — దీనమనస్సును ధరించుకొనుడి
1 పేతు 3:4-5 — సాధువైన ఆత్మ అలంకారమైయున్నది - D. దేవుని సేవకుల ఉదాహరణ
మార్కు 1:6 — ఒంటెరోములు ధరించుకొనినవాడు
సామె 31:25 — బలము ఘనత వస్త్రముగా
II. మన బాహ్య అలంకార స్వభావం
- A. వస్త్రముల విషయంలో హెచ్చరిక
యాకో 2:1-4 — వస్త్రములనుబట్టి పక్షపాతముచేయకుడి
1 తిమో 2:9-10 — అణకువతో అలంకరించుకొనవలెను
1 తిమో 2:10 — సత్క్రియలచేత అలంకరించుకొనవలెను - B. పవిత్రత మరియు మానము
నిర్గ 28:42 — మానమును కప్పుకొనుటకు నారలాగులు
ప్రక 3:18 — నీదిగంబరత్వము కనబడకుండునట్లు
ప్రక 16:15 — వస్త్రములు కాచుకొనువాడు ధన్యుడు - C. తప్పుడు అలంకారము యొక్క ఫలితం
ఆది 38:14-15 — వేశ్యవలెనుండెను
సామె 7:10-11 — వేశ్యవేషము ధరించుకొనియున్నది
సామె 7:21-23 — ఇచ్చకపుమాటలతో లోపరచుకొనెను
మత్త 5:28 — మోహపుచూపుతో చూచువాడు వ్యభిచరించెను - D. బైబిలు ఉదాహరణలు
ఆది 41:14 — వస్త్రములు మార్చుకొని రాజుయొద్దకువచ్చెను
ఎస్తే 5:1 — రాణివస్త్రములు ధరించుకొనెను
మత్త 22:11-12 — పెండ్లివస్త్రము లేనివానినిచూచి
1 పేతు 3:2 — పవిత్రమైన ప్రవర్తనను చూచుచు
మత్త 18:6-9 — అభ్యంతరపరచువాడు శ్రమపడును
III. ముగింపు
- A. లోపలి అలంకారము ముఖ్యము
దేవుడు హృదయమును చూచును. బాహ్యము కంటే అంతరంగము పవిత్రముగా ఉండాలి - B. సమతుల్య జీవితము
లోపల క్రీస్తు స్వభావము, వెలుపల పవిత్ర ప్రవర్తన రెండు కలిసినప్పుడే నిజమైన అలంకారము
ఆత్మీయ ప్రశ్న: క్రీస్తును ధరించెదవా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి