ఉత్తమ ఫలితాల కోసం
ఉత్తమ ఫలితాల కోసం
మూలవాక్యము: ప్రసంగి 3:11
సమస్తమును తగిన కాలమందు చక్కగా చేసెను.
I. పరిచయం
- A. హృదయములో శాశ్వతత్వము
ప్రసంగి 3:11 - B. దేవుని స్వరూపమందు సృష్టి
ఆది 1:26 - C. భావము చెడినవారై
ఎఫె 4:19 - D. జీవము సమృద్ధిగా కలుగుటకు
యోహా 10:10
II. దేవుని చిత్తం ప్రకారం జీవించడం
- A. దేవుని రాజ్యమును నీతిని వెదకాలి
మత్త 6:33 - B. పైనున్న వాటినే వెదకాలి
కొలొ 3:1-2 - C. పరలోకమందు ధనము కూర్చుకోవాలి
మత్త 6:20 - D. మనం పరదేశులము యాత్రికులము
హెబ్రీ 11:13-16 - E. ఆయన ఉపకారములు మరువకూడదు
కీర్తన 103:2
III. తాత్కాలిక విషయాలను పట్టుకోవడం ఆపు
- A. వారసత్వ వివాదము - దురాశకు జాగ్రత్త
లూకా 12:13-15 - B. ధనవంతుని భూమి ఫలించెను
లూకా 12:16-19 - C. "ఓ మూర్ఖుడా, ఈ రాత్రే నీ ప్రాణం"
లూకా 12:20-21
IV. శాశ్వతత్వం కోసం సిద్ధపడండి
- A. మీ పిలుపును ఏర్పాటును స్థిరపరచుకొనుడి
2 పేతు 1:9-10
జ్ఞాపకం
తాత్కాలికమైనవి కాక శాశ్వతమైన వాటి కోసం జీవిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి