ఇత్తడి పాము నుండి పాఠాలు

      ఇత్తడి పాము నుండి పాఠాలు –1

ఆధారం: యోహా 3:14-16

అరణ్యంలో ఇత్తడి పాము క్రీస్తు రక్షణకు సూచనగా ఉన్నది.

I. సణుగుట యొక్క ప్రమాదం

  • A. చెడు ఆశించుట మరియు సణుగుట
    1కొరి 10:6-10, సంఖ్యా 21:5
  • B. దేవుని ఏర్పాట్లను తృణీకరించుట
    సంఖ్యా 21:4-5, సంఖ్యా 21:6

II. ప్రజల పశ్చాత్తాపము

  • A. పాపము ఒప్పుకొని ప్రార్థన
    సంఖ్యా 21:7
  • B. దేవుని కృపతో రక్షణ మార్గము
    సంఖ్యా 21:8

III. కాంస్య సర్పము

  • A. దేవుని ఆజ్ఞకు విధేయత
    సంఖ్యా 21:8-9
  • B. విశ్వాసముతో చూచినవారు బ్రతికిరి
    సంఖ్యా 21:9, యోహా 3:14

IV. కాంస్య సర్పము నుండి పాఠాలు

  • A. పాపం పట్ల దేవుని దృష్టి
    హబ 1:13, యెష 59:2, 1యోహా 3:4
  • B. దేవుని దయ మరియు కృప
    రోమా 1:32, హెబ్రీ 2:9, ఎఫె 2:8
  • C. ఒకే రక్షణ మార్గము
    యోహా 14:6, అపొ 4:12
  • D. విధేయత అవసరం
    లూకా 13:3, రోమా 10:9, మార్కు 16:16

జ్ఞాపకం

సణుగుట నాశనము తెస్తుంది. పశ్చాత్తాపపడి క్రీస్తు వైపు చూసినవాడు రక్షింపబడును.

ఆత్మీయ ప్రశ్న: నీవు సణుగుతున్నావా లేక విశ్వాసముతో క్రీస్తు వైపు చూస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు