మనం ఒక కుటుంబం ఎందుకు?

         మనం ఒక కుటుంబం ఎందుకు

మూల వాక్యం: ఎఫె 3:15

I. చర్చి ఒక కుటుంబం

  • A. దేవుని పిల్లలమని పిలువబడితిమి
    1యోహా 3:1; హెబ్రీ 2:11
  • B. దేవుని చిత్తము చేయువాడే కుటుంబములోనివాడు
    మార్కు 3:35; ఎఫె 3:15

II. ఆత్మీయ వృద్ధి కొరకు మనము కుటుంబం

  • A. జ్ఞానమందు వృద్ధి పొందాలి
    లూకా 2:52; అపో 2:42
  • B. ప్రేమకు ప్రేరేపించుకొనాలి
    హెబ్రీ 10:24-25

III. పరస్పర సహాయం కొరకు మనము కుటుంబం

  • A. ఒకరిని ఒకరు పదునుపరచాలి
    సామె 27:17; యాకో 5:16
  • B. బలహీనుల బలహీనతలను భరించాలి
    రోమా 15:1

IV. కష్టకాలములో ఆదరణ కొరకు మనము కుటుంబం

  • A. భారములు ఒకరి భారములు మోయాలి
    గల 6:1-2
  • B. ఏడ్చువారితో ఏడవాలి
    2కొరి 1:3-4; రోమా 12:15

V. తరాలకు సహాయం చేయుట కొరకు మనము కుటుంబం

  • A. పిల్లలకు బోధించాలి
    ద్వితీ 6:6-7; కీర్త 145:4
  • B. కుటుంబమును గౌరవించాలి
    యోహా 19:26-27

VI. సంతోషమును పంచుకోవుట కొరకు మనము కుటుంబం

  • A. సంతోషించువారితో సంతోషించాలి
    రోమా 12:15; అపో 2:46
  • B. ఏకమనస్సుగలవారై ఉండాలి
    ఫిలి 2:1-2

VII. ముగింపు

  • A. సంఘము దేవుని ఇంటియైయున్నది
    1తిమో 3:15
  • B. పరలోకములో మన పౌరస్థితి
    కొలొ 3:16; ఫిలి 3:20

ఆత్మీయ ప్రశ్న: కుటుంబములోనివాడవా?

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు