దేవతత్వము యొక్క రహస్యము గొప్పది
దేవతత్వము యొక్క రహస్యము గొప్పది
ఆధార వాక్యము: 1 తిమో 3:16
1. యేసు క్రీస్తు శరీరంలో ప్రత్యక్షమయ్యాడు
- A. వాక్యము శరీరధారియై మనమధ్య నివసించుట.
- యోహా 1:1, 14; మత్త 1:23; రోమా 1:3
2. ఆత్మలో ధృవీకరించబడెను
- A. భక్తుల ద్వారా సాక్ష్యము పొందుట.
- లూకా 2:25-35
- B. ఆత్మ పావురమువలె దిగివచ్చుట.
- యోహా 1:29-34
- C. మృతులలోనుండి లేపబడుట. రోమా 8:11
- D. కొలతలేని ఆత్మను కలిగియుండుట.
- యోహా 3:34
3. దేవదూతలచేత చూడబడెను
- A. దూతలు తొంగిచూడ కోరుకొనుట.
- 1 పేతు 1:12
- B. జన్మదినమున సైన్యసమూహము స్తుతించుట. లూకా 2:8-14
- C. శోధనల కాలమందు పరిచర్య చేయుట.
- మత్త 4:11; లూకా 22:43
- D. ఆరోహణ సమయమందు దూతలు నిలుచుట. అపొ 1:10-11
4. అన్యజనులలో ప్రకటించబడెను
- A. సమస్త వంశములకు వాగ్దానము నెరవేరుట. ఆది 12:1-3
- B. సర్వలోకమునకు సువార్త ప్రకటన.
- మత్త 28:19; రోమా 1:16
- C. దేవుడు పక్షపాతి కాడని రుజువగుట.
- అపొ 10:34-35
5. లోకములో విశ్వసించబడెను
- A. లోక రక్షణకై విశ్వాసముద్వారా జీవము. యోహా 3:16
- B. సిలువ వేయబడిన క్రీస్తును విశ్వసించుట.
- 1 కొరిం 1:23
6. మహిమలోకి తీసుకొనబడెను
- A. మేఘారూఢుడై ఆరోహణమగుట.
- అపొ 1
- B. దేవుడు ఆయనను హెచ్చించుట.
- పిలిప్పీ 2:9-11
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 ఫోన్: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి