దేవుని హెచ్చరికలను గమనించండి
దేవుని హెచ్చరికలను గమనించండి
ప్రధాన వాక్యాలు: యెహె 3:17; కొల 1:28
I. సాతాను హెచ్చరిక
- A. గర్జించు సింహము వంటివాడు
1 పేతు 5:8-9; 2 కొరి 11:3 - B. సువార్తకు మరుగు కలిగించును
2 కొరి 4:3-4
II. మోసగాళ్ల హెచ్చరిక
- A. బేధములు తెచ్చేవారిని విడువుడి
రోమా 16:17-18; 1 కొరి 15:33; హెబ్రీ 3:13 - B. శరీరానికి విత్తితే నాశనం
గల 6:7-8; 1 కొరి 6:9-10; 2 థెస 2:3; యాకో 1:22-26
III. తప్పుడు ప్రవక్తల హెచ్చరిక
- A. ఫలములద్వారా గుర్తించుడి
మత్త 7:15-20; 2 కొరి 11:13-15 - B. మందను పాడుచేయు తోడేళ్లు
2 పేతు 2:1-3; 1 యోహా 4:1; అపొ 20:29-31
IV. తప్పుడు బోధ హెచ్చరిక
- A. మనుష్యుల కల్పితపద్ధతులు వ్యర్థం
మత్త 15:8-9; ఎఫె 5:6 - B. తత్వజ్ఞానముచేత దోచుకొందురు
కొల 2:8; 2 పేతు 3:17
V. విశ్వాసత్యాగ హెచ్చరిక
- A. నిలిచియున్నాననుకొనవద్దు
1 కొరి 10:12 - B. దేవుని విడిచిపోవద్దు
హెబ్రీ 3:12; హెబ్రీ 4:11
VI. లోభం హెచ్చరిక
- A. ధనాపేక్ష కీడులకు మూలం
లూకా 12:15; 1 తిమో 6:6-12 - B. లోభికి రాజ్య వారసత్వం లేదు
ఎఫె 5:5; కొల 3:5
VII. తానే తాను పరిశీలన
- A. హెచ్చుగా ఎంచుకొనవద్దు
రోమా 12:3; లూకా 17:3 - B. నిన్ను బోధను గమనించు
1 తిమో 4:16; ఎఫె 6:11
పరిచయం: అపవాది తంత్రములు ఎదిరించుడి - ఎఫె 6:11
ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి