దేవుడు సర్వశక్తిమంతుడు

          దేవుడు సర్వశక్తిమంతుడు

మూల వాక్యం: యిర్మీ 32:17; ఎఫె 3:20

I. దేవుడు సర్వశక్తిమంతుడు - సృష్టిలో

  • A. ఆకాశము భూమి సృజించెను
    ఆది 1:1; కీర్త 19:1; రోమా 1:20
  • B. పోషణ, తృప్తి కలిగించెను
    యోవేలు 2:26; మత్త 6:26

II. దేవుడు సర్వశక్తిమంతుడు - రక్షణలో

  • A. పాపము క్షమించు దేవుడు
    మీకా 7:18; 1కొరి 15:55-57; రోమా 4:24
  • B. భయపడకుము, ఆయన బలమైన దుర్గము
    యెష 41:10; సామె 18:10

III. దేవుడు సర్వశక్తిమంతుడు - మన జీవితాలలో

  • A. దేవునికి అసాధ్యమైనది లేదు
    లూకా 1:37; మత్త 19:26; యెష 40:29
  • B. కృప, శాంతి, బలము ప్రసాదించును
    2కొరి 12:9; యోహా 14:27; ఫిలి 4:7

IV. మన జీవితాల్లో దేవుని సర్వశక్తికి స్పందన

  • A. విశ్వాసముతో నమ్మిక, ఆరాధన
    సామె 3:5-6; హెబ్రీ 11:6; కీర్త 95:6; ప్రక 4:11
  • B. కృతజ్ఞతలు సమస్త విషయములలో
    కొలొ 3:17; 1థెస్స 5:18

ముగింపు: నేను యెహోవాను సర్వశక్తిమంతుడను (యిర్మీ 32:27). సమృద్ధిగా చేయగలవాడు (ఎఫె 3:20). నీ సమస్యకంటే దేవుని శక్తి గొప్పదని నమ్ము.

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు