మీరు సమస్త విషయాలలో ఆయన మాట వినవలెను

“మీరు సమస్త విషయాలలో ఆయన మాట వినవలెను”

మూల వాక్యం: అపొ 3:22-23

I. సులభంగా వింటున్న విషయాలు

  • A. విశ్వాసము, రక్షణ
    రోమా 3:16; 5:1; అపొ 16:30-31; ఎఫె 2:8-9
  • B. దేవుని వాగ్దానము, ప్రార్థన
    యోహా 6:44; అపొ 22:16; యోహా 3:36
  • C. ఆరాధన, మారుమనస్సు
    లూకా 4:8; లూకా 23:42-43

II. తరచుగా వినబడని విషయాలు

  • A. పరిపూర్ణ విశ్వాసము, నిజమైన ప్రేమ
    యాకో 2:17-24; గల 5:6; యోహా 14:15,21,23
  • B. విధేయత, సమర్పణ
    మార్కు 16:16; హెబ్రీ 5:9; లూకా 14:33; మత్త 7:21-23
  • C. సంఘము, ఆరాధన, ఇచ్చుట
    యోహా 4:23-24; అపొ 2:42; మత్త 16:18; 1 కొరి 16:1-2

III. ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసినవి

  • A. దేవుని ఆకర్షణ, మృత్యువు వరకు విశ్వాసము
    యోహా 6:45; 2 థెస్స 2:14; ప్రక 2:10; హెబ్రీ 10:38-39
  • B. మొదట దేవుని రాజ్యం వెదకాలి
    మత్త 6:33
  • C. సంతోషముగా, ఉద్దేశపూర్వకంగా ఇవ్వాలి
    2 కొరి 9:6-8

కామెంట్‌లు