శపించుట

                       శపించుట

పాఠ్యభాగము: యాకో 3:5-10

ముఖ్య భావము: క్రైస్తవుడు శాపములు, దూషణలు విడిచిపెట్టి, దేవునికి ఇష్టమైన మాటలనే మాట్లాడాలి.

I. నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి

  • A) నాలుక చిన్నదైనా గొప్ప హాని చేయగలదు
    యాకో 3:5-6; యాకో 1:19
  • B) ఒకే నోటితో ఆశీర్వాదమును, శాపమును పలుకకూడదు
    యాకో 3:9-10

II. శపించుట దేవునికి ఇష్టమైనది కాదు

  • A) తీర్పు తీర్చుట, దూషించుట పాపము
    మత్త 5:22; మత్త 7:1-2; రోమా 2:1; రోమా 14:10-13
  • B) ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క చెప్పాలి
    ఎఫె 4:29; మత్త 12:36-37

III. శపించుట యొక్క ఫలితము

  • A) చెడు మాటలు ఆత్మీయ జీవితాన్ని పాడుచేస్తాయి
    1 కొరి 15:33; యాకో 1:26; 2 తిమో 2:16
  • B) దేవుని కృపకు దూరమై విశ్వాసము బలహీనమగును
    1 పేతు 3:10-12; మత్త 15:11; 1 తిమో 6:20-21

IV. దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడాలి

  • A) పరిశుద్ధమైన, కృపగల మాటలు మాట్లాడాలి
    కీర్త 39:1; 1 పేతు 1:15-16; కొలొ 4:6
  • B) దూషణ విడిచి దేవుని వాక్యానుసారంగా మాట్లాడాలి
    1 పేతు 2:1; 1 పేతు 4:11; 2 తిమో 1:13; కొలొ 3:8

ముగింపు: నాలుకను అదుపులో ఉంచి, శాపములు విడిచిపెట్టి, దేవునికి మహిమ కలిగించే మాటలనే మాట్లాడుదాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ నోటి మాటలు దేవునికి మహిమ తెస్తున్నాయా? లేక ఇతరులను గాయపరుస్తున్నాయా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు