ఒక మాదిరిగా ఉండండి
ఒక మాదిరిగా ఉండండి
పాఠ్యభాగము: యాకో. 3:6-12; 1 తిమో. 4:12
ప్రధాన భావము: క్రీస్తు శిష్యులు బోధలోను, మాటలోను, ప్రవర్తనలోను ఇతరులకు మాదిరిగా ఉండాలి.
I. సువార్త బోధలో మాదిరిగా ఉండండి
- A) సత్యవాక్యమును నమ్మకముగా ప్రకటించాలి
2 తిమో. 4:2; 1 కొరి. 9:16; 1 పేతు. 4:11; 2 తిమో. 2:15 - B) దేవుని వాక్యాన్నే ఆధారముగా చేయాలి
2 తిమో. 3:16-17; యెష. 55:10-11; రోమా. 1:16; హెబ్రీ. 4:12; మత్త. 4:1-11
II. మాటలో మాదిరిగా ఉండండి
- A) కృపగల మాటలు మాట్లాడాలి
కొలొ. 4:6; ఎఫె. 4:29; సామె. 15:28; తీతు 2:6-8 - B) చెడు మాటలకు దూరముగా ఉండాలి
యాకో. 3:8-12; లూకా 6:45; మత్త. 12:36-37; 1 పేతు. 3:10
III. క్రీస్తువలె ప్రవర్తించండి
- A) వినయముతో జీవించాలి
1 పేతు. 2:22-23; అపొ. 19:37 - B) సత్యముతో జయించాలి
లూకా 20:27-40; ఎఫె. 3:4; 1 కొరి. 2:2
ముగింపు: బోధలోను, మాటలోను, ప్రవర్తనలోను క్రీస్తును ప్రతిబింబిస్తూ ఇతరులకు మాదిరిగా జీవిద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నా మాటలు, నా బోధ, నా ప్రవర్తన క్రీస్తును ప్రతిబింబిస్తున్నాయా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి