మార్పు (భాగం 3)

                  మార్పు - భాగం 3

ఆధారం: మత్త 15:13

నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును

I. మార్పు కోరుకున్న కొందరు మరియు వారి పతనం

  • 1. దేవుని ఆజ్ఞను మార్చినవారు
    ఆది 2-3, నిర్గ 32:1-6
  • 2. దేవుని మాటను మార్చినవారు
    సంఖ్యా 20:8-12, ద్వితీ 32:51-52
  • 3. ధనాశతో పడిపోయినవారు
    మత్త 26:14-16, మత్త 27:3-5

II. భ్రష్టత్వం మరియు అబద్ధ బోధల హెచ్చరిక

  • 1. సంఘములోకి వచ్చే తోడేళ్లు
    అపొ 20:28, అపొ 20:28-30, తీతు 1:11
  • 2. నాశనకరమైన బోధలు
    2పేతు 2:1-3, 1తిమో 4:1-3, 2థెస్స 2:3-10
  • 3. విశ్వాసమునుండి తొలగిపోవుట
    1తిమో 1:20, 2తిమో 4:10, 1యోహా 2:19-20, 1తిమో 6:5

III. క్రీస్తు సంఘము యొక్క పునాది

  • 1. క్రీస్తే పునాది
    మత్త 16:18, 1కొరి 3:11, 1కొరి 2:2
  • 2. సువార్త ప్రకటన
    మత్త 3:2, మత్త 4:17, మార్కు 1:14-15, లూకా 10:9, మత్త 10:7
  • 3. లేఖన నెరవేర్పు
    యెష 2:3, లూకా 24:44, మత్త 15:14

IV. సంఘ ఆరంభం మరియు పరిశుద్ధాత్మ

  • 1. శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ
    మార్కు 9:1, అపొ 1:6-8
  • 2. పెంతెకొస్తు దినము
    అపొ 2:1-4, అపొ 11:15
  • 3. సంఘములో చేర్పబడుట
    అపొ 2:47

V. దైవిక అధికారము మరియు రక్షణ ప్రణాళిక

  • 1. క్రీస్తు అధికారము
    మత్త 28:18-20, ఎఫె 1:22-23, కొల 1:17-18, మత్త 21:23-27
  • 2. విధేయత అవసరం
    మత్త 7:21-23, లూకా 6:46, అపొ 2:36-42
  • 3. సంఘ ఐక్యత
    ఎఫె 4:4, ఎఫె 5:23-25, మత్త 7:13-14

VI. సంఘ వ్యవస్థ మరియు దేవుని వాక్యం

  • 1. సంఘ నాయకులు
    ఫిలి 1:1, అపొ 14:23, 1పేతు 5:1-2, 1తిమో 3:1-7, తీతు 1:5-7, 1తిమో 3:8-13
  • 2. సంఘము శరీరము
    1కొరి 12:12
  • 3. వాక్యము యొక్క అధికారం
    రోమా 1:16, 2పేతు 1:3, యోహా 14:26, యోహా 15:26, యోహా 16:13, 2తిమో 3:16-17, ఎఫె 3:6, 1కొరి 2:6-16, 1పేతు 1:12, గల 1:6-9, 2యోహా 9, ఎఫె 3:3-4, యూదా 3

జ్ఞాపకం

దేవుడు నాటని మొక్కలే నిలుస్తాయి. మన ఆరాధన, బోధ, సంఘ వ్యవస్థ అన్నీ లేఖనానుసారంగా ఉండాలి. మత్త 15:9

ఆత్మీయ ప్రశ్న: మీరు ఆరాధిస్తున్న సంఘం లేఖనానుసారమైన క్రీస్తు పునాదిపైనే ఉందా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711

కామెంట్‌లు