పాత మనిషి మరియు కొత్త మనిషి (భాగం 3)
పాత మనిషి మరియు కొత్త మనిషి (భాగం 3)
ఎఫె 4:17-32 — "పాత మనిషిని విడిచి కొత్త మనిషిని ధరించండి"
1. సారాంశము
పాత మనిషిని విడిచి కొత్త మనిషిని ధరించడమే క్రైస్తవ జీవితం: ఎఫె 4:17-32
2. పాత మనిషి జీవితం విడిచిపెట్టాలి
అన్యులవలె ఇకమీదట నడుచుకొనవద్దు: ఎఫె 4:17
3. కొత్త మనిషిలో కనిపించవలసిన మార్పులు
1. అపవాదికి చోటియ్యకుడి, ఎదిరించుడి: ఎఫె 4:26-27; యాకో 4:7; 1 పేతు 5:8
2. దొంగిలవద్దు, పని చేసి దానధర్మం చేయాలి: ఎఫె 4:28; ఆది 2:15; 3:17,19; 2 థెస్స 3:6-12; లూకా 10:30
3. దుష్టమైన మాటలు వద్దు, నోటిని కాపాడుకోవాలి: ఎఫె 4:29; సామె 18:21; మత్త 12:34-37
4. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, మంచి గుణాలు ధరించాలి: ఎఫె 4:30-32
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి