నీ రక్షణానందం (భాగం 3)
నీ రక్షణానందం (భాగం 3)
ఆధార వాక్యము: యోహా 15:11
I. దేవుడు ఆనందభరిత జీవితం కోరుతున్నాడు
- A. పరిపూర్ణ ఆనందము కలుగుట.
- యోహా 15:11
- B. ప్రార్థనలో ఆనందము పొందుట.
- యోహా 16:24
II. క్రీస్తులో లభించే ఆనందం
- A. రక్షణ మరియు రాజ్యసంబంధ ఆనందం.
- లూకా 15:5, 7; మత్త 13:44
- B. సువార్త సేవలో లభించు ఆనందం.
- లూకా 10:17; ఎఫె 3:8; ఫిలి 1:18
- C. విశ్వాసముతో కూడిన కుటుంబ ఆనందం. అపొ 2:46; 4:8; 8:39; 16:34
III. ఆనందం పరిస్థితులపై ఆధారపడదు
- A. తాత్కాలిక భోగములను విసర్జించుట.
- లూకా 12:16-21; హెబ్రీ 11:25
- B. దొంగిలించబడని శాశ్వత నిరీక్షణ ఆనందం. యోబు 19:23-27; యోహా 16:22
IV. నిజమైన ఆనందాన్ని కనుగొన్నవారు
- A. హింసలలో సంతోషముగా నిలబడుట. అపొ 5:41; హెబ్రీ 10:32
- B. శ్రమలలోను దేవుని స్తుతించుట.
- అపొ 16:25; 2 కొరిం 11:23; 1 థెస్స 2:2; కొలొ 1:24
- C. విజయ శిఖరమున మహిమ నిరీక్షణ.
- మత్త 5:11-12; 2 తిమో 4:6-8; 1 పేతు 4:12-16
V. క్రైస్తవునికి దీని ఆత్మీయ అర్థం
- A. శోధనలను ఆనందముతో సహించుట.
- యాకో 1:2-4; హెబ్రీ 10:32; 12:2
- B. శ్రమల వెనుకనున్న నిత్యమహిమను చూచుట. రోమా 8:18; 2 కొరిం 4:17; 11:23
- C. క్రీస్తు బాధలలో భాగస్వాములై హర్షించుట.
- 1 పేతు 1:8; 4:13; యూదా 24
VI. ఆనందం యొక్క ప్రాముఖ్యత
- A. ఆత్మీయ రాజ్య భారమును మోయుట.
- రోమా 14:17; హెబ్రీ 13:15; 1 పేతు 5:6-9
- B. ప్రార్థన మరియు దాతృత్వపు ఫలములు.
- మత్త 6:5; యోహా 16:24; 2 కొరిం 9:6-8; ఎఫె 1:15
VII. ఆనందం కోల్పోవడం వల్ల కలిగే పరిణామాలు
- A. కుటుంబ సమాధానము, సువార్తాసక్తి నశించుట.
- B. రక్షణ పోగొట్టుకొని నిత్యజీవము కోల్పోవుట.
VIII. ముగింపు మరియు హెచ్చరిక
- A. ప్రభువుతోను సహోదరులతోను సహవాసము కలిగి, రక్షణానందములో నిలిచియుండుట. యోహా 15:11; 1 యోహా 1:3-4
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి