దైవ అధికారాన్ని తిరస్కరించడం (భాగ్ 3)

దైవ అధికారాన్ని తిరస్కరించడం (భాగం 3)

ఆధార వాక్యము: మత్త 21:23-27

I. పరిచయము

  • A. దైవాధికారమును ఎల్లప్పుడూ పరీక్షించుట. మత్త 21:23-27

II. నిర్ణీత అధికారాన్ని తిరస్కరించడం

  • A. దేవుని నియమాలను మార్చకూడదు. 
  •  నిర్గ 32; న్యాయా 2:10; 1 సమూ 8; 1 కొరి 14:34-35; 1 తిమో 2:11-12; 1 పేతు 5:8; మత్త 19:9
  • B. దేవుని అధికారానికి లోబడాలి. 
  •  యెహో 24:15; యిర్మీ 6:16; రోమా 1:18; 6:16

III. సత్యాన్ని ప్రేమించకపోవడం

  • A. సత్యాన్ని నిరంతరం ప్రేమించాలి. 
  •  మత్త 5:6; 2 థెస్స 2:10-12; 1 పేతు 2:2; 2 పేతు 3:18
  • B. దేవుని వాక్యమందు స్థిరపడాలి. 
  •  ఎఫె 4:14; హెబ్రీ 5:11-14

IV. గృహంలో అధికారాన్ని తిరస్కరించడం

  • A. దైవిక కుటుంబనమూనాలో నడవాలి. 
  •  ఆది 2:24; ఎఫె 5:22-24, 33; 1 పేతు 3:7
  • B. పిల్లలకు వాక్యాన్ని బోధించాలి. 
  •  ద్వితీ 6:6; న్యాయా 2:10; 1 కొరి 6:9-10

V. పవిత్రమైన వాటి పట్ల గౌరవం లేకపోవడం

  • A. దేవుని వాక్యాన్ని గౌరవించాలి. 
  •  నెహె 8:5; 2 తిమో 3:15
  • B. లోకంలో ప్రత్యేకంగా జీవించాలి. 
  •  యోహా 14:6; ఎఫె 1:22-23; 4:4-5, 14-15; గల 1:6-9; 1 పేతు 2:9; మత్త 7:13-14, 24-27; కొలొ 1:13-14

VI. ప్రతిఘటన లేకపోవడం

  • A. ధైర్యంగా సత్యాన్ని ప్రకటించాలి. 
  •  సామె 15:9; 28:9; అపొ 2:36; 4:8-10; 17:30-31; 20:27
  • B. నిత్యము పరిశుద్ధంగా నడుచుకోవాలి.
  • కొలొ 3:5-11; ప్రక 2-3

VII. ముగింపు మరియు హెచ్చరిక

  • A. దైవాధికారానికి పూర్తిగా లోబడాలి. 
  •  మత్త 21:23-27

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు