దేవుని కుటుంబం సంఘం (భాగం 3)

          దేవుని కుటుంబం – సంఘం- 3

మూల వాక్యం: ఎఫెసీ 2:19 - దేవుని కుటుంబము

పరిచయం: సంఘము దేవుని కుటుంబం.

I. సంఘము దేవుని కుటుంబం

  • A. కుటుంబంలో భాగము
    ఎఫెసీ 2:19; 1పేతు 2:5,9; 1తిమో 3:15
  • B. దేవుని పిల్లలుగా హక్కులు
    రోమీ 8:15-16; గలతీ 4:5-6; యోహా 1:12

II. సమస్యలు వచ్చినప్పుడు చేయవలసినవి

  • A. స్వీయ పరీక్ష
    లూకా 17:3; 2కొరి 13:5; సామె 28:13
  • B. ప్రార్థన సాత్వికత
    గలతీ 6:1; యాకోబు 3:5; యాకోబు 5:16; యాకోబు 5:19-20
  • C. వెంటనే సరిచేసుకోవాలి
    సామె 19:11; ఎఫెసీ 4:26-27; 1పేతు 4:8

III. సంఘ సమస్యలు ఎలా పరిష్కరించాలి

  • A. వాక్యానికి లోబడాలి
    అపొ 15:6-19; కొలొ 3:17; 2తిమో 3:16
  • B. ఐక్యతను కాపాడుట
    అపొ 15:25; ఎఫెసీ 4:1-6; ఫిలి 2:1-4

IV. వ్యక్తిగత సమస్యలు ఎలా పరిష్కరించాలి

  • A. ముందుగా సమాధానం
    మత్తయి 5:23-24; మత్త 18:15-17; లూకా 17:4
  • B. కార్యాన్ని కొనసాగించాలి
    అపొ 15:36-40; 2తిమో 4:11; కొలొ 4:10; మార్కు 10:45
  • C. క్షమాపణ మరియు మరుగుపరచడం
    కొలొ 3:13; సామె 17:9; 1కొరి 13:5

V. దేవుని కుటుంబ ఆశీర్వాదాలు

  • A. ఆత్మ నడిపింపు
    రోమీ 8:14-17; గలతీ 5:22-23; యోహా 14:26
  • B. క్రీస్తులో ఒక్కటే
    గలతీ 3:26-29; ఎఫెసీ 2:14-16; 1కొరి 12:12-13
  • C. ఒకరినొకరు భరించుట
    ఎఫెసీ 4:2; 1థెస్స 5:11; హెబ్రీ 10:24-25

VI. ముగింపు

  • A. ఐక్యంగా జీవించాలి
    ఎఫెసీ 2:19; కీర్త 133:1
  • B. సంఘ బలం
    ఎఫెసీ 4:1-6; 1కొరి 1:10
  • C. ఆత్మీయ ప్రశ్న: దేవుని కుటుంబ సభ్యునిగా ప్రేమ, ఐక్యత, క్షమాపణ మరియు దేవుని వాక్యానికి విధేయతతో సంఘ బలపరచుటకు మీరు మీ వంతు చేస్తున్నారా?

A Barnabas Preacher – COC Thimmayapalem
Ph: 8096637711

కామెంట్‌లు