స్థానిక సంఘం ఎదగాలంటే చేయవలసిన 4

స్థానిక సంఘం ఎదగాలంటే చేయవలసిన నాలుగు ముఖ్యమైన కార్యాలు

ఆధార వాక్యము: అపొ 2:42

I. परिచయము

  • A. అపొస్తలుల బోధయందు స్థిరముగా ఉండవలెను. అపొ 2:42

II. సత్యవిశ్వాసమందు నిలకడగా ఉండుట

  • A. పరిశుద్ధ సత్యబోధలో స్థిరముగా నిలబడాలి. అపొ 2:42; 1 యోహా 4:6; 1 తిమో 1:3; తీతు 2:1
  • B. సంఘమును చెదరగొట్టే దుర్బోధలకు దూరముండాలి. అపొ 20:29-30; 1 యోహా 2:19
  • C. ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆకాంక్షించాలి. దాని 2:34, 44-45; రోమా 1:14-15; 1 తిమో 2:4; 2 पेతు 3:9

III. సంఘ సమస్యలను వెంటనే పరిష్కరించుట

  • A. పాపమును విభేదములను పూర్తిగా అణచివేయాలి. 
  •  అపొ 5:1-11; 1 కొరి 1:10-13; 5:1-5
  • B. విశ్వాసభంగము చేయువారిని విడిచిపెట్టవలెను మనము. 2 థెస్స 3:6
  • C. దుర్బోధలను కలహములను వెంటనే తిరస్కరించాలి. 
  •  1 యోహా 4:1; ప్రక 2:2; రోమా 16:17-18; తీతు 3:10

IV. దైవసంకల్పములో ప్రతిభలను పెంపొందించుట

  • A. దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించాలి. యెహో 1:6-9; అపొ 4:13, 29
  • B. ఆత్మీయ ప్రతిభలను నమ్మకముగా పెంపొందించుకోవాలి. మత్త 25:14-30; హెబ్రీ 5:12-14
  • C. దేవుని స్పష్టమైన సంకల్పమును నెరవేర్చాలి. ఎఫె 3:11; ఆది 12:3; గల 4:4

V. జతపనివారై ఎడతెగక ప్రార్థనచేయుట

  • A. దేవుని జతపనివారమై పోరాటము చేయవలెను. 
  •  1 కొరి 3:9; ఎఫె 2:10; 2 తిమో 2:3
  • B. సంఘమంతా కూడి ఎడతెగక ప్రార్థించాలి. 
  •  అపొ 2:42; 4:31; 12:5; 16:25; 20:36; 1 థెస్స 5:17; యాకో 5:16
  • C. విసుకక నిత్యము ప్రార్థన యందుండాలి. 
  •  లూకా 18:1

VI. ముగింపు

  • A. దేవునితో సమాధానపడి ఎదుగుదలకు కృషిచేద్దాం. అపొ 2:47; ఎఫె 2:16

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు