దేవునికి దగ్గరగా ఉండటం: యాకోబు 4:1-10

              దేవునికి దగ్గరగా ఉండటం

మూల వాక్యం: యాకోబు 4:1-10

I. దేవునికి దగ్గరగా రావడం మన బాధ్యత

  • A. నీతికొరకు ఆకలిదప్పులు
    మత్త 5:6; యోహా 6:35
  • B. పూర్ణహృదయముతో దేవుని వెదకాలి
    యిర్మి 29:13; మత్త 6:33
  • C. దౌర్భాగ్యస్థితిని గ్రహించాలి
    ప్రక 3:17; మత్త 9:12-13

II. నమ్రతతో హృదయాన్ని అభివృద్ధి చేయాలి

  • A. దీనులకు దేవుని కృప
    యాకో 4:6-10; 1 పేతు 5:5-6
  • B. క్రీస్తు నమ్రత నేర్చుకోవాలి
    మత్త 11:28-30
  • C. తన్ను తగినట్టుగా ఎంచాలి
    రోమా 12:3

III. శోధనలపై విజయం సాధించాలి

  • A. అపవాదిని ఎదిరించాలి
    యాకో 4:7; 1 పేతు 5:8
  • B. తన్ను తాను ఉపేక్షించుకోవాలి
    మార్కు 8:34
  • C. సర్వాంగ కవచం ధరించాలి
    ఎఫె 6:11-12

IV. పశ్చాత్తాపంతో దేవుని క్షమను కోరాలి

  • A. హృదయములు పవిత్రపరచాలి
    యాకో 4:8-9; యెష 59:1-2
  • B. నిజమైన పశ్చాత్తాపం కలిగియుండాలి
    2 కొరిం 7:11-12
  • C. పవిత్రత కాపాడుకోవాలి
    1 యోహా 3:3

V. సహోదరులతో దగ్గరగా ఉండాలి

  • A. తీర్పుతీర్చకుండ ఉండాలి
    యాకో 4:11-12
  • B. ఒకరినొకరు పురికొల్పాలి
    హెబ్రీ 10:24-25
  • C. సహోదర ప్రేమ కలిగియుండాలి
    రోమా 12:10-11

VI. దేవునితో సంభాషణ పెంచుకోవాలి

  • A. వాక్యము ధ్యానించి ప్రార్థించాలి
    కీర్త 1:2; 1 థెస్స 5:17
  • B. ఆయన మాట వినాలి
    మత్త 17:5
  • C. చింతలు ఆయనకు అప్పగించాలి
    ఫిలి 4:6; 1 పేతు 5:7

VII. ఆత్మికంగా పెట్టుబడి పెట్టాలి

  • A. పరలోకమందు దాచుకోవాలి
    మత్త 6:19-21
  • B. తమ్మును తాము అప్పగించుకోవాలి
    2 కొరిం 8:5

VIII. ఉపసంహారం

  • A. దేవునికి సమీపించగా సమీపించును
    యాకో 4:8
  • B. విశ్వాసముతో ప్రవేశించాలి
    హెబ్రీ 10:19-22

కామెంట్‌లు