హృదయం సరైన వైఖరిని కలిగి ఉండటం
హృదయం సరైన వైఖరిని కలిగి ఉండటం
పాఠ్యభాగము: యాకోబు 4:1-17
ముఖ్య భావము: గర్వము, లోకాసక్తిని విడిచి దేవునికి లోబడి జీవించుటే సరైన హృదయ వైఖరి.
I. మానవ హృదయంలో కాలుష్యం
- A) సమస్య యొక్క మూలము
యాకో 4:1-5 - B) మోహము, అవిశ్వాసము కలిగించే పతనం
యాకో 4:2-5; ఆది 4:3-8; 1 సమూ 18:6-9; 2 సమూ 11:2-17; నిర్గ 16:1-3; 1 సమూ 4:1-11 - C) ఇతరులను తీర్పు తీర్చుట, స్వయంపై ఆధారపడుట
యాకో 4:11-16; మత్త 7:1-5; రోమా 2:1; సామె 27:1
II. మానవ హృదయానికి పరిష్కారం
- A) గర్వమును విడిచి దేవునికి లోబడాలి
యాకో 4:6,10,17; అపొ 24:24-25; అపొ 26:24-28; లూకా 10:30-37 - B) అపవాదిని దేవుని వాక్యముతో ఎదిరించాలి
యాకో 4:7; ఎఫె 4:27; 1 పేతు 5:8-9; మత్త 4:1-11; 2 తిమో 2:24-26 - C) పశ్చాత్తాపపడి దేవునిపై ఆధారపడాలి
యాకో 4:7-9,15; అపొ 17:30; 2 కొరి 7:9-10; సామె 3:7; ఎఫె 3:20; యోహా 10:10; రోమా 8:26-39
ముగింపు: హృదయ కాలుష్యాన్ని విడిచి దేవునికి లోబడినవారే ఆయన కృపను పొంది ఆత్మీయ విజయాన్ని అనుభవిస్తారు.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీ హృదయం దేవునికి పూర్తిగా లోబడిందా? లేక ఇంకా గర్వము, లోకాసక్తి, స్వయంపైనే ఆధారపడుతున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి