నేను నాతమ్ముడి కావలి వాడనా

        నేను నా తమ్ముడి కావలివాడనా?

మూల వాక్యం: ఆదికాండము 4:9

ముఖ్య భావము: "నేను నా తమ్ముడి కావలివాడనా?"

I. ప్రతి మనిషి మన సహోదరుడే

  • A. దేవుడు అందరికీ ఒకే తండ్రి
    మలాకీ 2:10; యెషయా 64:8; అపొ.కా 17:26
  • B. దేవుని కుటుంబములో ఒక శరీరముగా ఉండాలి
    రోమా 12:5; మత్త 12:48-50; ఆది 13:8

II. తమ్ముడికి కావలివాడిగా ఉండుట మన బాధ్యత

  • A. ప్రేమతో సేవించి సహాయపడాలి
    మత్త 25:31-46; లూకా 10:29-37; మత్త 22:39; 1 యోహా 3:17
  • B. ఆత్మీయంగా మరియు శారీరకంగా భారము పంచుకోవాలి
    గల 6:1-2,10; యాకోబు 5:19-20; రోమా 12:15; ఎఫె 4:28; మత్త 7:12

III. కావలివాడిగా ఉండుటకు అడ్డంకులు

  • A. అసూయ మరియు ద్వేషము నాశనానికి దారితీస్తాయి
    1 యోహా 3:10-12; మత్త 27:18
  • B. స్వార్థము విడిచి ఇతరుల మేలు కోరాలి
    1 కొరిం 10:24; ఫిలిప్పీ 2:4; 2 థెస్స 1:7-9

IV. క్రీస్తు శిష్యుని పిలుపు

  • A. అందరికీ సువార్త ప్రకటించాలి
    మార్కు 16:15
  • B. ప్రేమతో సహోదరుని కాపాడాలి
    గల 6:10; మత్త 7:12

ఆత్మీయ ప్రశ్న

నీవు నీ సహోదరుని భారాన్ని మోస్తూ, ప్రేమతో అతనికి కావలివాడిగా జీవిస్తున్నావా?

కామెంట్‌లు