నీ దేవుని కలిసేందుకు సిద్ధంగా ఉండు
నీ దేవుని కలిసేందుకు సిద్ధంగా ఉండు
ఆమోస్ 4:12
ఆమోస్ 4:12
A..సిద్ధపాటు అవసరం
1.ప్రతి ఒక్కరూ లెక్కిచాల్సి ఉంటుంది రోమా 14:12
2.అందరూ న్యాయస్థానంలో నిలబడతారు 2 కోరింథీ
5:10; ప్రకటన 20:12
3.సిద్ధంగా ఉండాలి హెబ్రీయు 9:27
4.ఇంటిని క్రమబద్ధం చేయాలి యెషయా 38:1
5.పౌలు సిద్ధంగా ఉన్నాడు 2 తిమోతి 4:6-8
B.దేవుడు సిద్ధం చేసింది
1.దేవుడు ఒక నగరాన్ని సిద్ధం చేసాడు హెబ్రీ 9:9, 10:16
2.యేసు చెప్పిన మాట యోహా14:2,3; మత్త.25:34
3.పౌలు చెప్పిన మాట 1 కోరింథీ. 2:9
C.సిద్ధపాటు ద్వారా :
1 ప్రాధాన్యతలను సరిగ్గా పెట్టుకోవడం మత్తయి 6:33;
10:37; లూకా 14:26, 33
2 ప్రభువు కోరినదాన్ని చేయడం మీకా 6:8; తీతుకు
2:11,12
3 దేవునితో, క్రీస్తుతో సరైన సంబంధాన్ని కలిగి ఉండటం
మార్కు 12:28-30; యోహాను 3:5; 10:15;
15:2,23,24; హెబ్రీయులకు 5:8
4 సహోదరులతో ప్రేమతో ఉండడం (1 యోహాను 4:9;
గలతీ. 5:13; 1 పేతురు 1:22)
5 అధికారులకు విధేయతగా ఉండటం రోమా 13:1;
తీతుకు 3:1; 1 పేతురు 2:13-15
6 ఇతరులను ప్రేమించడం మార్కు 12:31; యాకో 2:8;
రోమా 12:17; 2 కోరి.8:21; 1 పేతు 2:11,12
7 తనను తాను క్రమశిక్షణగా ఉంచుకోవడం రోమా 12:3;
1 కోరి. 3:18; 10:12; గలతీ.6:7,8
ఈ సందేశం మన జీవితాన్ని పరిశీలించుకోవడానికి
మరియు దేవుని ఎదుట సిద్ధంగా ఉండటానికి
సహాయపడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి