కోపము ఎఫెసీయులు 4:20-27
కోపము
మూలవాక్యము: ఎఫెసీ 4:20-27 — నూతన స్వభావము ధరించుకొనుట
I. కోపపడండి మరియు పాపం చేయవద్దు
- A) పాపమునకు దారితీరని కోపము
ఎఫెసీ 4:26; ద్వితీ 29:24-28; మార్కు 3:1-5; హెబ్రీ 4:15 - B) కోపమునకు సంబంధించిన హెచ్చరికలు
సామె 14:17,29; సామె 15:1,18; సామె 29:22; ప్రసంగి 7:9; యాకో 1:19-20; మత్త 5:21-22
II. మీ కోపం మీద సూర్యుడు అస్తమించనివ్వవద్దు
- A) కోపాన్ని వెంటనే విడిచిపెట్టాలి
ఎఫెసీ 4:26; గల 5:19-21 - B) ద్వేషమును విడనాడి, కీడును మంచిచేత జయించాలి
ఎఫెసీ 4:31-32; కొలొ 3:5-9; మత్త 5:38-42; రోమా 12:17-21; యాకో 1:19
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి