మీ హృదయాన్ని కాపాడుకోండి"
మీ హృదయాన్ని కాపాడుకోండి
మూల వాక్యం: సామెతలు 4:23-27
I. హృదయం అంటే ఏమిటి?
- A. మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది
రోమా 2:14-15 - B. పూర్ణహృదయంతో దేవునిని ప్రేమించాలి
మత్త 22:37
II. హృదయం చేసే కార్యాలు
- A. ఆలోచనలు, తర్కాలు, విశ్వాసం
మత్త 9:1-4; అపో 8:18-22; మార్కు 2:6-8 - B. ప్రేమ, ద్వేషం, సమర్పణ
1తిమో 1:5; కీర్త 105:25; నిర్గమ 35:29 - C. దేవుని గొప్పతనం మరియు విశ్వాసం
మత్త 13:15; రోమా 10:10; సామె 3:5-6
III. హృదయం మన అంతరంగ జీవితం
- A. హృదయ ఆలోచనలు, సంతోషం, బాధ
హెబ్రీ 4:12; యెష 65:14; కీర్త 69:20 - B. ప్రేమలేని హృదయం
1యోహా 3:17; 2కొరి 2:4 - C. చెడు క్రియలు హృదయం నుండి వస్తాయి
ప్రసంగి 5:2; మత్త 15:18-19
IV. పరిశుద్ధ హృదయం అవసరం
- A. హృదయశుద్ధిగలవారు దేవునిని చూచెదరు
మత్త 5:8 - B. పరిశుద్ధతే దేవుని దర్శనానికి మార్గం
మత్త 5:8
V. ముగింపు
- A. దుష్టుడు దేవునిని నిరాకరిస్తాడు
కీర్త 10:13 - B. దేవుని దృష్టికి దాగినది లేదు
హెబ్రీ 4:13 - C. హృదయమును జాగ్రత్తగా కాపాడుకొనుము
సామె 4:23
Pr. A. Barnabas
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి