సామెతల గ్రంథం అధ్యయనం - పాఠం 4 అలసత్వ పాపం గురించి

సామెతల గ్రంథం అధ్యయనం - పాఠం 4 - అలసత్వ పాపం

ఆధారం: సామె 6:6-11

చీమను చూచి బుద్ధి నేర్చుకొందాము.

I. దేవుడు మనిషిని పరిశ్రమశీలిగా ఉద్దేశించాడు

  • A. తోట సాగుచేయవలెను
    ఆది 2:15
  • B. స్వేదముతో ఆహారము తినుము
    ఆది 3:19, ఆది 3:23
  • C. కయీను హేబెలు పనిలో
    ఆది 4:2

II. దేవుడు శ్రమించేవారిని పిలిచాడు

  • A. మోషే గొఱ్ఱలు మేపుచుండెను
    నిర్గ 3:1-5, నిర్గ 3:10
  • B. పేతురు అంద్రెయలను పిలిచెను
    మత్త 4:18-19
  • C. సౌలును పిలిచి పంపెను
    అపొ 9:1-5, అపొ 26:17-18, గల 1:13

III. నూతన నిబంధన పరిశ్రమను ప్రాముఖ్యతనిస్తుంది

  • A. దొంగిలక కష్టపడి పనిచేయవలెను
    ఎఫె 4:28
  • B. చేతులతో పనిచేయుడి
    1థెస్స 4:11-12
  • C. పనిచేయని వాడు తినకూడదు
    2థెస్స 3:10-14

IV. సామెతల గ్రంథంలో అలసత్వంపై ఉపదేశం

  • A. చీమ యొద్దకు వెళ్లుము
    సామె 6:6-11
  • B. శ్రమపడు చేయి ధనవంతము
    సామె 10:4-5, సామె 12:24
  • C. ఆలస్యుని ఆశ నెరవేరదు
    సామె 13:4, సామె 15:19, సామె 21:25
  • D. పనిలో ఆలస్యుడు వినాశకుడు
    సామె 18:9
  • E. నిద్ర దరిద్రము తెచ్చును
    సామె 19:15, సామె 20:4
  • F. వీధిలో సింహముందని సాకులు
    సామె 22:13
  • G. ఆలస్యుని చేను పాడగును
    సామె 24:30-34
  • H. మంచమునుండి లేవడు
    సామె 26:13-16

V. ఆలస్యుడి లక్షణాలు

  • A. చలియని దున్నడు
    సామె 20:4
  • B. సాకులు చెప్పును
    సామె 22:13, సామె 26:13
  • C. కొంచెము నిద్ర కునుకు
    సామె 24:32-34, సామె 26:14
  • D. వేటాడిన దానిని కాల్చడు
    సామె 12:27
  • E. మాటమాత్రమే కొదువ తెచ్చును
    సామె 14:23
  • F. తన్ను తెలివైనవాడనుకొను
    సామె 26:16

VI. అలసత్వం యొక్క ఫలితాలు

  • A. పంపినవానికి పొగవలె
    సామె 10:26
  • B. దరిద్రము బలముగావచ్చును
    సామె 24:30-34, ప్రసంగి 10:18
  • C. బలవంతుని క్రింద ఉండును
    సామె 12:24, 2థెస్స 3:10

VII. అలసత్వం యొక్క రెండు రకాలు

  • A. శారీరక అలసత్వం
    సామె 31:12-28
  • B. ఆత్మీయ అలసత్వం
    గల 6:9-10, ఎఫె 2:10, హెబ్రీ 6:10-12
  • C. ఆత్మలో వేడిగా ఉండుడి
    రోమా 12:11, ప్రసంగి 12:12, 2పేతు 1:5
  • D. అవిశ్రాంతముగా ప్రార్థన
    1థెస్స 5:17, హెబ్రీ 10:25, 2తిమో 2:2
  • E. కాలము కొనుచుండుడి
    ఎఫె 5:16

జ్ఞాపకం

అలసత్వము విడిచి శ్రమించుదాము.

ఆత్మీయ ప్రశ్న: నీవు చీమవలె శ్రమిస్తున్నావా లేక ఆలస్యునివలె ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు