మార్పు (భాగం 4)

                   మార్పు (భాగం 4)

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — అపొ 20:28-30

నిశ్చయం: మీలోనుండి పుట్టుదురు.

I. చెప్పబడిన భ్రష్టత్వం మరియు క్రీస్తు పునాది

  • 1) భ్రష్టత్వం మరియు అబద్ధబోధలు అపొ 20:28-30; 2 థెస 2:3-10; 1 తిమో 4:1-3; 2 పేతు 2:1-3; 1 \యోహా 2:19-20
  • 2) క్రీస్తు మాత్రమే ఏకైక పునాది మత్త 16:18; 1 కొరిం 3:11; 1 కొరిం 2:2

II. సంఘ ప్రారంభం మరియు దైవిక అధికారం

  • 1) యెరూషలేములో రాజ్య స్థాపన యెష 2:3; మత్త 3:2; మత్త 4:17; మార్కు 1:14-15; లూకా 10:9; మత్త 10:7; మార్కు 9:1
  • 2) పరిశుద్ధాత్మ శక్తి మరియు ప్రారంభం లూకా 24:44; అపొ 1:6-8; అపొ 2:1-4; అపొ 2:47; అపొ 11:15
  • 3) క్రీస్తు దైవిక అధికారం మరియు చిత్తము మత్త 28:18; ఎఫె 1:22-23; కొల 1:17-18; మత్త 21:23-27; మత్త 7:21; లూకా 6:46

III. ఒక్క సంఘం మరియు రక్షణ షరతు

  • 1) క్రీస్తు కట్టిన ఒక్కటే సంఘం మత్త 16:18; ఎఫె 4:4; ఎఫె 1:22-23; ఎఫె 5:23-25
  • 2) రక్షణ మరియు ప్రభువే సంఘములో చేర్చుట అపొ 2:41-47; అపొ 2:36-42
  • 3) ఇరుకు మార్గము - అనేకులు నశించుట మత్త 7:13-14

IV. దైవిక వ్యవస్థ మరియు సువార్త శక్తి

  • 1) సంఘ వ్యవస్థ - పెద్దలు మరియు పరిచారకులు フィリ 1:1; అపొ 14:23; అపొ 20:28; 1 పేతు 5:1; 1 తిమో 3:1-13; తీతు 1:5-7; 1 కొరిం 12:12
  • 2) సువార్త శక్తి మరియు సంపూర్ణ దైవచిత్తము రోమా 1:16; 2 పేతు 1:3; యోహా 14:26; యోహా 15:26; 16:13; ఎఫె 3:3-6; 1 కొరిం 2:6-16; 1 పేతు 1:12; 2 తిమో 3:16-17; గల 1:6-9; 2 \యోహా 9; యూదా 3

V. లేఖనానుసారమైన పేర్లు మరియు సభ్యులు

  • 1) సంఘమునకు లేఖనానుసారమైన పేర్లు 1 కొరిం 1:2; 1 తిమో 3:15; ఎఫె 1:22-23; రోమా 7:4; ప్రక 21:9; హెబ్రీ 12:23; రోమా 16:16
  • 2) సంఘ సభ్యుల పేర్లు మరియు క్రైస్తవులు యోహా 15:8; అపొ 11:26; రోమా 1:7; 1 కొరిం 1:2; లూకా 8:21; గల 6:1; గల 3:26; 1 \యోహా 2:1; యెష 62:2; అపొ 26:28; 1 పేతు 4:16
  • 3) క్రీస్తు విభజింపబడలేదు 1 కొరిం 1:10-13

VI. లేఖనాల ఆరాధన క్రమము

  • 1) ఆత్మతోను మనస్సుతోను కీర్తనలు పాడుట మత్త 26:30; అపొ 16:25; రోమా 15:9; 1 కొరిం 14:15; ఎఫె 5:19; కొల 3:16; హెబ్రీ 2:12; 13:15; యాకో 5:13
  • 2) ఎడతెగక ప్రార్థన మరియు బోధ అపొ 2:42; 12:5; 12:12; 1 థెస 5:17; యాకో 5:16; అపొ 5:42; 1 తిమో 3:15
  • 3) ఆదివారపు రొట్టె విరుపు మరియు కానుకలు అపొ 20:7; 1 కొరిం 11:23; 1 కొరిం 16:1-2; 2 కొరిం 9:6-7

 ముగింపు   : దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకు ప్రయోజనకరమైయున్నది.

ఆత్మీయ ప్రశ్న: మీరు లేఖనానుసారమైన దైవిక వ్యవస్థను, ఆరాధన క్రమమును అనుసరిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు