జీవితములో సంతోషంగా ఎలా ఉంటాము
జీవితములో సంతోషంగా ఎలా ఉంటాము
ఆధారం: సామె 3:5
యెహోవాను పూర్ణహృదయముతో నమ్ముకొందాము.
I. అవివేకము మరియు గర్వమునకు దూరముగా ఉండుడి
- A. జ్ఞానమును తిరస్కరించకండి
సామె 1:7, సామె 1:32 - B. తెలివిగా మాట్లాడండి
సామె 10:14, సామె 12:22 - C. జ్ఞానులతో సహవాసము చేయండి
సామె 13:20, సామె 14:6, సామె 14:21 - D. స్వబుద్ధిని నమ్మక దేవునిపై ఆధారపడండి
సామె 28:26, సామె 3:5, సామె 8:32-34 - E. అబద్ధము అసహ్యించుకొనండి
సామె 6:16-19, సామె 19:5 - F. గర్వము విడిచి వినయము కలిగియుండండి
సామె 16:18, సామె 29:23, సామె 26:12
II. సోమరితనము మరియు కలహముల హెచ్చరిక
- A. సోమరితనము విడిచి ప్రయాసపడి పనిచేయండి
సామె 26:15, సామె 21:25, సామె 15:19 - B. కోపము విసర్జించి శాంతము కలిగియుండండి
సామె 29:22, సామె 12:18, సామె 29:11 - C. గొడవలు ఆపి కలహములలో దూరకండి
సామె 17:14, సామె 26:17 - D. మద్యపానమునకు దూరముండండి
సామె 23:29-30, సామె 23:29-32
III. నాలుక నియంత్రణ మరియు కుటుంబ బాధ్యతలు
- A. నోటిని అదుపుచేసి మృదువుగా మాట్లాడండి
సామె 18:7, సామె 21:23, సామె 15:1 - B. తల్లిదండ్రులకు లోబడి పిల్లలను పెంచండి
సామె 1:8-9, సామె 13:24, సామె 22:6, ఎఫె 6:4 - C. ఇల్లు కట్టి ఆస్తిని విడిచివెళ్లండి
సామె 13:22, సామె 14:1 - D. వ్యభిచారమునకు దూరమవ్వండి
సామె 6:24-25, సామె 7:21-27, హెబ్రీ 13:4 - E. పరిశుద్ధులుగా మారండి
1కొరి 6:9-11, సామె 31:10-31 - F. భార్యను ప్రేమించి గౌరవించండి
ఎఫె 5:28-29, 1పేతు 3:7
IV. ఐక్యత మరియు స్థిరమైన దైవసేవ
- A. ఏకమనస్సు కలిగి అహంకారము విడిచిపెట్టండి
1కొరి 1:10, సామె 13:10 - B. ఒకరినొకరు క్షమించి ప్రేమ కలిగియుండండి
కొల 3:13, 1పేతు 4:8, సామె 11:13 - C. మేలుచేయుట మానక శ్రమలు సహించండి
గల 6:9-10, 1పేతు 2:20, సామె 24:16 - D. సమయమును పోనియ్యక విసుకక నడుచుకొనండి
ఎఫె 5:15-16, 2థెస్స 3:13, సామె 30:5
V. ముగింపు
- A. జీవృక్షమునకు అర్హులవ్వండి
ప్రక 22:14
జ్ఞాపకం
వాక్యానుసారంగా జీవించినప్పుడే నిజమైన సంతోషం.
ఆత్మీయ ప్రశ్న: నీ నాలుకను, గర్వాన్ని అదుపులో ఉంచుకొని దేవుని వాక్యమునకు లోబడుతున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి