నీ మాట ప్రకారమే నేను చేస్తాను
నీ మాట ప్రకారమే నేను చేస్తాను
మూల వాక్యం: లూకా 5:1-11
I. విశ్వాసం ద్వారా విధేయత
- 1) విశ్వాసపూర్వక విధేయత
లూకా 5:5; యెహోషువ 6:1-5; 2రాజులు 5:10-14 - 2) సిలువ రక్షణ శక్తి
1కొరి 1:18,22-25; మార్కు 16:16
II. దేవునికి అసాధ్యమైనది లేదు
- 1) దేవుని శక్తి గొప్పది
ఆదికా 18:14; మత్త 17:14-21; 1కొరి 3:6-7 - 2) వాక్యము సజీవమైనది
లూకా 8:11; రోమా 1:16; హెబ్రీ 4:12
III. దేవుని బహుమతులు అపారమైనవి
- 1) సమృద్ధి ఆశీర్వాదం
లూకా 5:6-7; యోహా 6:10-13; మత్త 15:32-37 - 2) పరలోక స్థలం సిద్ధం
యోహా 14:1-4; ప్రక 21:1-4
ముగింపు: విశ్వాస విధేయత అధిక ఆశీర్వాదాలను తెస్తుంది (లూకా 5:5; ఎఫె 3:20).
Pr. A. Barnabas
Preacher | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి