మన వెలుగును ప్రకాశింపజేయడం

         మన వెలుగును ప్రకాశింపజేయడం

ఆధారం: మత్త 5:13-16

మనము లోకమునకు ఉప్పును వెలుగును. క్రీస్తు వెలుగును ప్రతిబింబించాలి.

I. మన రక్షకుని వెలుగును చూడటం

  • A. యేసే లోకపు నిజమైన వెలుగు
    యోహా 1:4-5, యోహా 8:12, యోహా 14:6
  • B. వాక్యము మరియు సిలువ ద్వారా వెలుగు
    మత్త 4:1-11, యెష 53, కీర్త 22, 2కొరి 4:1-7
  • C. అంధకారము నుండి వెలుగులోనికి పిలుపు
    కొలొ 1:13, 1పేతు 2:9, ఎఫె 5:8

II. మన రక్షకుని వెలుగును ప్రతిబింబించడం

  • A. క్రీస్తువలె మేలు చేసి సంచరించాలి
    అపొ 10:38, మత్త 9:35-36, మత్త 5:13-16
  • B. చీకటి క్రియలను ఖండించి వెలుగులో నడవాలి
    యోహా 3:19-21, ఎఫె 5:11-14, 1కొరి 6:20
  • C. సువార్తతో ఇతరులను వెలుగునకు నడిపించాలి
    అపొ 26:17-18, అపొ 9:1-ff, యోహా 21:15-19

జ్ఞాపకం

మనము దాచిన దీపము కాదు. క్రీస్తు వెలుగును ప్రపంచమంతటా ప్రకాశింపజేయాలి.

ఆత్మీయ ప్రశ్న: నీ జీవితము ద్వారా క్రీస్తు వెలుగు ఇతరులకు కనబడుతుందా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు