మీ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది?
మీ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది?
మత్తయి 5:16 మీ సత్క్రియలను చూచి మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి
I. స్వచ్ఛమైన ఆత్మీయ జీవితం వెలుగు ప్రకాశించుట
1. దేవుని వాక్యమును చదవవలెను
2 తిమోతి 2:15
2. ఆత్మీయ జ్ఞానమందు ఎదుగవలెను
2 పేతురు 1:5-11 / 2 పేతురు 3:18
3. సమాజముగా కూడుట మానకూడదు
హెబ్రీయు 10:25
4. కనికరముతో ప్రార్థన చేయవలెను
1 యోహాను 3:17
5. తండ్రి పనిలో ఉండవలెను
లూకా 2:49 / మత్తయి 25:24-30 / ప్రకటన 2:18
6. తండ్రి చిత్తము చేయవలెను
యోహాను 5:44-47 / యోహాను 14:10
7. ఇతరుల తప్పులను క్షమించెను
మత్తయి 6:12-14 / తీతుకు 2:11-14
8. లోకాన్ని విడిచిపెట్టి జీవించవలెను
యోబు 9:33 / 1 యోహాను 2:15
II. లోకసంబంధమైన జీవితం వెలుగు చీకటిగా మారుట
1. అబద్ధం మరియు అవిధేయత దైవజ్ఞానము లేక నశించుట
హోషేయ 4:6
2. క్రియారహితం దేవుని పనిలో సోమరిగా ఉండటం
3. వాక్య అజ్ఞానం దేవుని వాక్యము గ్రహించకపోవడం
4. సంఘ నిర్లక్ష్యం సహోదరత్వంలో పాలుపొందకపోవడం హాజరుకాకపోవడం
5. కఠిన హృదయం ఇతరులను క్షమించని స్వభావం
6. ప్రేమలేమి సోదర ప్రేమ లేకపోవడం
Pr. A.BARNABAS | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి