ఆత్మీయ మనస్సును అభివృద్ధి చేసుకోవడం

ఆత్మీయమనస్సును అభివృద్ధి చేసుకోవడం

ప్రధాన వాక్యం: గల 5:16-26 - ఆత్మనుసారముగా నడుచుకొనుడి

I. ఆత్మలో నడుచుకోవడం

  • A. శరీరానికి ఆత్మకు యుద్ధం
    గల 5:16-18; గల 5:19-21; 1 కొరి 3:1-3
  • B. శరీరాశలు సిలువవేయుట
    గల 5:24; రోమా 6:6-11

II. ఆత్మీయ మనస్సు అభివృద్ధి

  • A. క్రీస్తు మనస్సు కలిగియుండుట
    ఫిలి 2:5-8; 2 కొరి 10:3-6
  • B. సద్గుణములతో ఎదుగుట
    2 పేతు 1:5-7; ఫిలి 4:8; యాకో 4:10

III. ఆత్మీయ మనస్సు గుర్తింపు

  • A. ఆత్మఫలము కనబడుట
    గల 5:22-23; గల 5:25-26
  • B. నూతన జీవము జీవించుట
    రోమా 6:3-8; మత్త 7:21; హెబ్రీ 5:8-9

పరిచయం:

  • A. ప్రకృతిసంబంధి గ్రహించలేడు
    1 కొరి 2:14
  • B. దేవుడు అవసరములు తీర్చును
    ఫిలి 4:19

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు