హనోకు దేవునితో నడిచాడు”

          హనోకు దేవునితో నడిచాడు

ఆధారం: ఆది 5:21-23 — హనోకు దేవునితో నడిచెను

పరిచయం: హనోకు ప్రవక్తగా ప్రవచించి, దేవుని సంతోషపెట్టి, ఆయనతో నడిచెను (యూదా 1:14; హెబ్రీ 11:5; ఆది 5:21-23).

I. హనోకు సన్నద్ధత మరియు క్రియలు — సిద్ధత, విధేయత, బలము

  • A. బాల్యమునుండే సిద్ధపరచుకోవాలి
    సామె 22:6; లూకా 14:27-33
  • B. హృదయమును స్థిరపరచుకొని వాక్యమును ఆచరించాలి
    ఎజ్రా 7:10; యాకో 1:22
  • C. పిలుపునకు తగినట్లు నడవాలి
    ఎఫె 2:10; 4:1; 5:8,15; 1థెస్స 4:1
  • D. బలముగానుండి పనిచేయాలి
    1దిన 28:20; ఎజ్రా 10:4

II. హనోకు సరైన సహవాసం ఉన్న వ్యక్తి — ప్రార్థన, వాక్య పరిశోధన, దేవునితో నడక

  • A. కూడుటమానక హెచ్చరించుకోవాలి
    హెబ్రీ 10:25
  • B. ఎడతెగని ప్రార్థన జీవితం
    1థెస్స 5:17
  • C. ప్రతిదినములేఖనములు పరిశోధించాలి
    అపో 17:11
  • D. దేవునితో సహవాసముచేయుచు నడవాలి
    1యోహా 1:6-7; ఆమో 3:3

III. హనోకు మంచి దృక్పథం ఉన్న వ్యక్తి — దేవుని భయము, సుగుణములు, క్రీస్తు మనస్సు

  • A. దేవుని భయము, ఆజ్ఞలుపాటించుట
    ప్రసం 12:13
  • B. సమస్తము ప్రభువుపేరట చేయాలి
    కొల 3:17
  • C. లోకజ్ఞానము వెఱ్ఱితనము
    1కొరి 1:18-25
  • D. సుగుణములు లేనివాడు గ్రుడ్డివాడు
    2పేతు 1:5-11

ముగింపు: హనోకు దేవునితో నడచి విశ్వాసముచేత కొనిపోబడి, దేవుని చేత తీసికొనబడెను (ఆది 5:24; మీకా 6:8; హెబ్రీ 11:5).

కామెంట్‌లు