కోపం అదుపులో ఉంచుకోవడం
🔴 కోపం అదుపులో ఉంచుకోవడం
📖 మత్త. 5:21-26
━━━━━━━━━━━━━━━
🔴 ఉపోద్ఘాతం
📖 మత్త. 5:20 — హృదయ నీతి అవసరం
━━━━━━━━━━━━━━━
🔴 I. అనియంత్రిత కోపం గురించి దేవుని హెచ్చరిక
📖 ఎఫె. 4:26-27 — కోపపడినను పాపము చేయవద్దు
📖 కీర్త. 4:4 — హృదయంలో మౌనముగా ఉండుడి
📖 సామె. 15:1 — మృదువైన మాట కోపం తగ్గిస్తుంది
📖 సామె. 14:29 — నిదానమనస్కుడు వివేకము గలవాడు
📖 సామె. 29:11 — మూర్ఖుడు కోపమంతా వెళ్లగక్కును
📖 ప్రసಂ. 7:9 — కోపము మూర్ఖుల హృదయంలో నివసిస్తుంది
📖 సామె. 22:24 — కోపిష్టితో స్నేహము చేయవద్దు
📖 గల. 5:19-21 — శరీరక్రియలు దేవుని రాజ్యానికి అడ్డం
━━━━━━━━━━━━━━━
🔴 II. అనియంత్రిత కోపాన్ని ఎలా అధిగమించాలి?
📖 గల. 5:19-21 — కోపము ఇతరులను నాశనం చేస్తుంది
📖 యాకో. 1:19-20 — వినుటకు వేగిరపడి కోపమునకు ఆలస్యపడండి
📖 సామె. 15:1 మృదువైన ప్రత్యుత్తరం శాంతి కలిగిస్తుంది
📖 సామె. 26:4 — మూర్ఖునికి తగినట్లు జవాబివ్వవద్దు
📖 1 పేతు. 2:23 — యేసు దూషింపబడినప్పుడు తిరిగి దూషింపలేదు
📖 రోమా. 8:29 క్రీస్తు స్వరూపమునకు మార్చబడుదుము
━━━━━━━━━━━━━━━
🔴 ముగింపు
📖 ఎఫె. 4:31-32 — కోపమును విడిచిపెట్టి క్షమించండి
📖 కొలొ. 3:8 — కోపమును తొలగించండి
📖 గల. 5:22-23 — ఆత్మఫలములో స్వీయనిగ్రహము
📖 మత్త. 5:9 — సమాధానకర్తలు ధన్యులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి