ఆత్మీయ స్వస్థత"

                  ఆత్మీయ స్వస్థత

మూల వాక్యం: మార్కు 5:34

ముఖ్య భావము: "నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను"

I. అనారోగ్యం మనిషిని దెబ్బతీయును

  • A. శరీర రోగము - రక్తస్రావ స్త్రీ
    మార్కు 5:25-34
  • B. పాపము వలన వచ్చు జీతము
    రోమా 6:23; హెబ్రీ 11:25
  • C. పాపభారం సహింపరానిది
    ఆది 4:13-14; 1 సమూ 15:24-29

II. యేసుక్రీస్తులో స్వస్థత లభించును

  • A. విశ్వాసముతో ఆయనను ముట్టుట
    మార్కు 5:27-28
  • B. యేసు మాత్రమే మార్గము
    యోహా 8:24; యోహా 14:6; అపొ 4:12
  • C. విధేయత ద్వారా నిత్యరక్షణ
    రోమా 1:16; హెబ్రీ 5:9

III. బాగుపడిన తర్వాత శాంతి కలుగును

  • A. రోగము నయమై సమాధానముతో పోవుట
    మార్కు 5:29-34
  • B. దేవుని శాంతి హృదయమును కాయును
    ఫిలి 4:7; యోహా 14:27
  • C. వెలుగులో నడచుట వలన నిత్యజీవ నిశ్చయత
    1 యోహా 1:6-7; 1 యోహా 5:13

ఆత్మీయ ప్రశ్న

నేను యేసును నమ్మి ఆత్మీయ స్వస్థత పొందానా? ఆయన ఇచ్చు శాంతిలో జీవిస్తున్నానా?

కామెంట్‌లు