ప్రజల మార్గములోని భారాన్ని తొలగించుడి
ప్రజల మార్గములోని భారాన్ని తొలగించుడి
మూలవాక్యము: యెష. 57:14 — "ప్రజల మార్గములోని భారాన్ని తొలగించుడి."
ప్రవేశిక: దేవుని మార్గములోని అభ్యంతరాలను తొలగించి పరిశుద్ధమైన జీవితము జీవించాలి.
I. దేవుని మార్గమును సిద్ధపరచాలి
- A. ప్రవక్త పిలుపును గ్రహించాలి
యెష. 1:1; 40:3-4; 49:1; 58:1 - B. మార్గములోని అభ్యంతరాలను తొలగించాలి
యెష. 57:14-15; 40:3-4; 62:10 - C. విగ్రహారాధనను విడిచిపెట్టాలి
యెష. 57:3-13
II. ఇతరులకు అభ్యంతరము కలిగించకూడదు
- A. ప్రేమతో జీవించాలి
రోమా. 14:13,15,21; 1 కొరి. 8:8-13; 16:14; 1 యోహా. 5:3; లూకా 10:25-37 - B. పాపక్రియలను తొలగించాలి
యెష. 57:5; 58:4-7,13; 59:7; మత్త. 18:6-9; ఆది. 4:9 - C. పరిశుద్ధ ప్రవర్తన కలిగియుండాలి
1 తిమో. 2:9-10; యెష. 57:8; ఆది. 2:25; మత్త. 5:28; 1 పేతు. 4:3; 1 కొరి. 9:25,27
III. రక్షణ మార్గములో స్థిరముగా నడవాలి
- A. నోరు, మనస్సు, ప్రవర్తనను కాపాడాలి
ఎఫె. 4:26,29; కొలొ. 3:8; యాకో. 1:19; సామె. 13:3; 21:23; కొలొ. 4:6 - B. సువార్తకు విధేయులై రక్షణ పొందాలి
రోమా. 6:17; 12:1-2; 10:17; మార్కు 16:15-16; అపొ. 2:38; 17:30; 8:37; గల. 3:27 - C. చివరి వరకు నమ్మకముగా ఉండాలి
మత్త. 5:16; ప్రక. 2:10
ముగింపు: మన జీవితములోను, ఇతరుల జీవితములోను రక్షణకు అడ్డుగా ఉన్న భారాలను తొలగిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: నా ద్వారా ఎవరికైనా అభ్యంతరము కలుగుతోందా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి