అననీయ మరియు సప్పిరా మృతి
అననీయ మరియు సప్పిరా మృతి
మూల వాక్యం: మత్త 6:1-4
ముఖ్య భావము: "మనుష్యులకు కనబడునట్లు కాక రహస్యమందు చూచు తండ్రి కొరకు"
I. వేషధారణ యొక్క శోధన
- A. మనుష్యులకు కనబడునట్లు చేయుట
మత్త 6:1-7; మత్త 6:16-18 - B. పెదవులతో ఘనపరచుట క్రియలు వేరుగా ఉండుట
మత్త 15:1-9; మత్త 23:1-39 - C. దేవుని నామము దూషింపబడుటకు కారణమగుట
రోమా 2:17-24
II. దేవుడు పాపాన్ని తీవ్రంగా పరిగణిస్తాడు
- A. పరిశుద్ధాత్మను శోధించుట - అననీయ సప్పిరా
అపొ 5:3,9; అపొ 5:4 - B. పాపము జీతము మరణము
రోమా 6:23; యెహె 18:20; 1 కొరి 6:9-11 - C. దేవుడు పరిశుద్ధుడు - మనమును పరిశుద్ధులమై యుండవలెను
లేవీ 11:44; 1 పేతు 1:15-16; 1 కొరి 3:16-17
III. ప్రలోభాలను ఎదుర్కొనే శక్తి
- A. సాతాను శోధనను గుర్తించుట
1 పేతు 5:8; ఆది 3:1-2; యాకో 1:13-15 - B. అపవాదిని ఎదిరించి వాక్యముతో జయించుట
యాకో 4:7; కీర్త 119:11; మార్కు 14:38 - C. దేవుడు నమ్మకమైనవాడు - తప్పించుకునే మార్గమిచ్చును
1 కొరి 10:13; ఫిలి 4:8; 1 తిమో 4:7
ఆత్మీయ ప్రశ్న
నేను మనుష్యులకు కనబడునట్లు జీవిస్తున్నానా? లేక రహస్యమందు చూచు దేవుని కొరకు జీవిస్తున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి