సింహపు గుహలో డేనియల్

          సింహపు గుహలో డేనియేలు

మూల వాక్యం: దానియేలు 6:1-4

I. దానియేలు నమ్మకమైన సేవకుడు

  • నిష్ఠగల అధికారిగా కనబడెను
    దానియేలు 6:1-3; కొలొ 3:23; మత్త 5:16

II. అసూయ మరియు ద్వేషం ప్రమాదకరమైనవి

  • శత్రువులు తప్పు కనుగొనలేకపోయిరి
    దానియేలు 6:4-5; సామెతలు 14:30; యాకో 3:16

III. గర్వం మరియు తొందరపాటు నాశనానికి దారితీస్తాయి

  • రాజు తొందరపడి ఆజ్ఞ ఇచ్చెను
    దానియేలు 6:6-9; సామెతలు 16:18; ప్రసంగి 5:2

IV. దేవునికి విధేయత అత్యంత ముఖ్యమైనది

  • మునుపటిలాగే ప్రార్థన చేసెను
    దానియేలు 6:10; అపో 5:29; మత్త 6:33

V. దేవుడు తన నమ్మకమైన వారిని విడువడు

  • దేవుడు నిన్ను రక్షించును గాక
    దానియేలు 6:15-17; సామెతలు 3:5; కీర్త 46:1

VI. విశ్వాసం భయాన్ని జయిస్తుంది

  • సింహముల నోళ్లు మూయబడినవి
    దానియేలు 6:18-23; కీర్త 23:4; అపో 12:6

VII. మన క్రియలకు తగిన ఫలితం ఉంటుంది

  • దుష్టులు శిక్షింపబడిరి
    దానియేలు 6:24-28; గల 6:7-8; దానియేలు 6:26

ముగింపు: విశ్వాసముచేత సింహముల నోళ్లు మూయబడెను (హెబ్రీ 11:33).

Pr. A. Barnabas
Preacher | godword.in

కామెంట్‌లు