మీరు ఏవిధమైన వారసత్వాన్ని వదిలిపెడుతున్నారు

మీరు ఏవిధమైన వారసత్వాన్ని వదిలిపెడుతున్నారు

ఆధారం: ఎఫె 6:4

పిల్లలకు లోకసంపద కాదు, ఆత్మీయ వారసత్వము ఇవ్వాలి.

I. యోహోనాదాబు వదిలివెళ్లిన ఆత్మీయ వారసత్వము

  • A. ఆజ్ఞలను ఖచ్చితముగా గైకొనుట
    యిర్మి 35:1-10

II. తరువాతి తరానికి ఇవ్వవలసిన వారసత్వము

  • A. నూతన మనస్సు మరియు దేవుని రాజ్యము
    రోమా 12:2, మత్త 6:25-32
  • B. బాల్యమునందే దేవుని మార్గము నేర్పుట
    సామె 22:6, నిర్గ 12:23-27

III. రక్షణ ప్రణాళిక – మన ఆత్మీయ బాధ్యత

  • A. వినుట, విశ్వసించుట, పశ్చాత్తాపము
    రోమా 10:17, అపొ 2:37, హెబ్రీ 11:6
  • B. ఒప్పుకొనుట, బాప్తిస్మము పొందుట
    మత్త 10:32-33, అపొ 18:8, అపొ 2:38

IV. ముగింపు

  • A. తల్లిదండ్రులకు విధేయత
    ఎఫె 6:1

జ్ఞాపకం

బంగ్లాలు కాదు, దేవునికి భయపడి జీవించే పవిత్రమైన ఆత్మీయ వారసత్వము ఇద్దాం.

ఆత్మీయ ప్రశ్న: మీ పిల్లలకు ఏవిధమైన వారసత్వాన్ని అందిస్తున్నారు?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు