పేతురు లేదా యూదా,నేను ఎవరిలా ఉన్నాను?

పేతురు లేదా యూదా – నేను ఎవరిలా ఉన్నాను?

మూల వాక్యం: లూకా 6:13 — ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పండ్రెండుమందిని ఏర్పరచుకొనెను.

I. పేతురు మరియు యూదా మధ్య సారూప్యతలు

  • 1) యేసుచే ఎంపిక చేయబడి ఆయనతో నడిచినవారు
    లూకా 6:12-16; మత్త 11:2-5; అపో 1:21-22
  • 2) అద్భుత కార్యములు చేయు అధికారము పొందినవారు
    మత్త 10:5-8
  • 3) బలహీనతలలో పడి తప్పులు చేసినవారు
    మార్కు 9:2-7; మత్త 14:28-31; 18:21-22; 26:51-53,69-75; యోహా 12:3-6; గల 2:11-12; రోమా 3:23

II. ప్రధాన తేడా

  • 1) పశ్చాత్తాపపడి గొప్ప సేవకుడైన పేతురు
    యోహా 21:18-19; అపో 2:14-36; 10:34-48; 2పేతు 1:13-14
  • 2) పశ్చాత్తాపపడక నాశన మార్గమును ఎంచుకున్న యూదా
    మత్త 27:1-5; అపో 1:18-20,25

III. మనం ఎవరిని పోలి ఉన్నాము?

  • 1) తప్పులను సరిదిద్దుకొని మార్పు పొందుతున్నామా?
    అపో 3:19; 26:19-20
  • 2) శ్రమలు ఎదురైనా నమ్మకంగా సేవ చేస్తున్నామా?
    2తిమో 4:6-8; 2పేతు 2:20-22; ప్రక 2:10
  • 3) మన అంతిమ గమ్యము రక్షణనా లేక నాశనమా?
    యోహా 5:28-29; మత్త 25:46

ముగింపు: యూదా వలె నిరాశతో కాక, పేతురు వలె పశ్చాత్తాప మార్గమును ఎంచుకుందాం.

Pr. A. Barnabas
Preacher | godword.in

కామెంట్‌లు