ఆకాను పాపం

                         ఆకాను పాపం

మూల వాక్యం: యెహో 6:26-7:26

ముఖ్య భావము: "పాపము మోసము చేయును - ఒక చిన్న పాపము కూడా సంఘమును నాశనము చేయును"

I. అపోహ #1 - ఒక పాపం బాధించదు

  • A. ఒక్క ఆజ్ఞ తప్పినను దోషియే
    యాకో 2:10; యెహో 7:13
  • B. చరిత్రలో చిన్న పాపములకు పెద్ద శిక్షలు
    ఆది 3; సంఖ్య 20:7-13; లేవీ 10; 2 సమూ 6:1-8
  • C. సంఘములోనూ పాపము క్షమింపబడదు
    అపొ 5:1-11; 8:18-23; 2 తిమో 4:3

II. అపోహ #2 - ఒకరి పాపం ఇతరులను బాధించదు

  • A. కొంచెము పిండి సమస్తమును పులియబెట్టును
    1 కొరి 5:6
  • B. ఆకాను పాపము వలన ఇశ్రాయేలు ఓడిపోయెను
    యెహో 7:1,2-5
  • C. పాపము కుటుంబమును, తరములను ప్రభావితము చేయును
    యెహో 7:24; నిర్గ 20:5

III. అపోహ #3 - పాపాన్ని దాచిపెట్టగలడు

  • A. మీ పాపము తప్పక బయలుపడును
    సంఖ్య 32:23
  • B. దేవుని యెదుట సమస్తము బయల్పరచబడియున్నది
    హెబ్రీ 4:11-13
  • C. పశ్చాత్తాపము లేని పాపము నాశనము తెచ్చును
    యెహో 7:25; హెబ్రీ 10:26-29; 3:13

ఆత్మీయ జ్ఞాపకం

పాపము మోసము చేయును. ఆకాను ఒక వస్త్రము, కొంచెము వెండి కొరకు తనను, కుటుంబమును, సంఘమును నాశనము చేసుకున్నాడు. నేడు కూడా దాచిన పాపము సంఘ శరీరమును బాధించును. 1 కొరి 12:26 - ఒక అవయవము బాధపడిన అన్నియు బాధపడును. కాబట్టి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుదాం.

కామెంట్‌లు