బాప్తిస్మం - తరువాత ఏమి?

                బాప్తిస్మం - తరువాత ఏమి?

I. బాప్తిస్మం అనేది

  • A. పాపముల విషయమై పాతిపెట్టబడుట
    కొలొ 2:12; రోమా 6:3-5; అపొ 8:35-38
  • B. రక్షణ, పాపక్షమాపణ కొరకు
    మార్కు 16:15-16; అపొ 2:38; 1 పేతు 3:21
  • C. క్రీస్తును ధరించి, ఒక్క శరీరములో చేరడం
    గల 3:27; 1 కొరి 12:13

II. బాప్తిస్మం తర్వాత మన బాధ్యత

  • A. క్రొత్తజీవితమునందు నడుచుకొనుట
    రోమా 6:4; రోమా 6:17-18; 1 పేతు 2:21
  • B. వాక్యములో, జ్ఞానములో అభివృద్ధి చెందుట
    2 తిమో 2:15; 2 పేతు 3:18; 1 పేతు 1:8-12
  • C. పవిత్రతను, మాదిరిని కాపాడుకొనుట
    1 తిమో 5:22; 1 తిమో 4:12

III. జీవితాంతము వరకు నిలబడాలి

  • A. అంతమువరకు నమ్మకముగా, ఫలించుట
    1 కొరి 1:8-9; ఫిలి 1:5-18; యోహా 15:1-6
  • B. దేవుని రాజ్యాన్ని మొదట వెదకి, శోధనలను జయించుట
    మత్త 6:33; యాకో 1:13-15
  • C. మరణమువరకు నమ్మకముగా ఉండుట
    ప్రక 2:10

కామెంట్‌లు