స్థిరముగా ఉండు

                     స్థిరముగా ఉండుడి

ఆధారం: గల 6:9

అలసిపోక మేలు చేయుదాం, తగిన కాలమందు పంట కోతాము.

I. దేవుని వాక్యములో స్థిరత్వం

  • A. వాక్యమే మన వెలుగు మరియు బలము
    కీర్త 119:105, యెష 40:8, 2తిమో 3:16-17, యెహో 1:8

II. ప్రార్థనలో స్థిరత్వం

  • A. ఎడతెగక కృతజ్ఞతతో ప్రార్థించాలి
    1థెస్స 5:17, కొలొ 4:2, మత్త 7:7

III. క్రీస్తు మార్గంలో స్థిరత్వం

  • A. ప్రభువు పనిలో కదలకుండా పరిశుద్ధంగా జీవించాలి
    1కొరి 15:58, గల 5:22-23, రోమా 12:2, 1పేతు 1:15-16

IV. శ్రమలలో స్థిరత్వం

  • A. శ్రమలను సహించినవానికి జీవకిరీటము
    యాకో 1:12, రోమా 5:3-5, యోహా 16:33, కీర్త 46:1

V. సువార్తలో స్థిరత్వం

  • A. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలి
    మత్త 28:19-20, రోమా 1:16, 2తిమో 4:2

VI. విశ్వాసంలో స్థిరత్వం

  • A. వాగ్దానము చేసిన దేవుడు నమ్మకస్థుడు
    హెబ్రీ 10:23, 2తిమో 2:13, కీర్త 37:5, హెబ్రీ 12:1-2

జ్ఞాపకం

అలసిపోక స్థిరంగా ఉందాం. దేవుడు తగిన కాలమందు ఫలము ఇచ్చును.

ఆత్మీయ ప్రశ్న: నీవు ఏ విషయములో స్థిరంగా నిలబడాలి?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు