ప్రభువు హస్తము అతనిపై నుండెను
ప్రభువు హస్తము అతనిపై నుండెను
ఆధార వాక్యం: 1తిమో 4:16
పరిచయం: మనమీద, సిద్ధాంతముమీద శ్రద్ధ వహించుట విశ్వాసి బాధ్యత.
I. నీ గురించి మరియు సిద్ధాంతం గురించి శ్రద్ధ వహించు
- A. వినేది, వినుచున్నది జాగ్రత్తగా చూడాలి
మార్కు 4:24; లూకా 8:18; అపో 2:40 - B. తన్నుతాను మోసపరచక, శరీరాన్ని అదుపులో ఉంచాలి
రోమా 12:3; గలతీ 6:3-8; 1కొరి 9:27; హెబ్రీ 3:12
II. సిద్ధాంతమునకు విధేయత చూపండి
- A. హృదయపూర్వకంగా విధేయులై, సత్యవాక్యమును విభజించాలి
రోమా 6:17-18; 2తిమో 2:15; హెబ్రీ 2:1-3 - B. స్వచ్ఛమైన బోధ చూపి, వాక్యమునకు జోడించకూడదు
తీతు 2:7-8; 2యోహా 9; ప్రక 22:18-19
ముగింపు: సిద్ధాంతములో నిలిచి, దేవుని వాక్యమును సరిగా విభజించేవారిగా ఉండాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు నీమీద, సిద్ధాంతముమీద శ్రద్ధ వహిస్తున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి