సత్యము గూర్చి సత్యము
సత్యము గూర్చి సత్యము
ఆధార వాక్యము: యోహాను 8:32
I. పరిచయం
- A. సత్యము ద్వారా స్వాతంత్ర్యము. యోహాను 8:32
- B. అందరూ సత్యజ్ఞానము పొందాలి. 1 తిమోతి 2:4; హెబ్రీయులు 11:6
II. సత్యము నేర్చుకోవాలి
- A. సత్యము ద్వారానే విడుదల కలుగును. యోహాను 8:32
- B. ప్రతి ఒక్కరు సత్యజ్ఞానము పొందాలి. 1 తిమోతి 2:4
- C. సత్యములో నడుచుటకు విశ్వాసముండాలి. కీర్తన 25:5; హెబ్రీయులు 11:6
III. సత్యము జీవించాలి
- A. వాక్యానుసారముగా ప్రవర్తించాలి. యాకోబు 1:22; మత్తయి 7:21
- B. దేవుని ఆజ్ఞలలో నడుచుకోవాలి. 1 యోహాను 2:4-5; 3 యోహాను 4
- C. నీతిని జరిగించుచు జీవించాలి. 1 యోహాను 3:7
IV. సత్యమును ప్రేమించాలి
- A. సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకూడదు. సామెతలు 3:3-4; 2 థెస్సలొనీకయులు 2:10
- B. దేవుని వాక్యమందు ఆనందించాలి. కీర్తన 119:165; 1:1-2
- C. దైవ వాక్యము హృదయానందకరము. యిర్మీయా 15:16
V. ముగింపు
- A. సత్యవాక్యమును గైకొని విమోచన పొందాలి. యోహాను 8:32; 2 తిమోతి 2:15; కీర్తన 119:160
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి