క్రైస్తవుడు ఏమి చేయగలడు?
క్రైస్తవుడు ఏమి చేయగలడు?( క్రైస్తవ ప్రభావ)
మూల వాక్యం: గలతీయులకు 5:16
ముఖ్య భావము: "ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు."
I. పరిశుద్ధాత్మ వాక్యముద్వారా నడిపించును
- A. సువార్తను విశ్వసించి లోబడాలి
యోహా 7:37-39; అపొ.కా 2:38-39; అపొ.కా 5:32; యోహా 16:7-11; రోమా 10:17 - B. దేవుని వాక్యము ఆత్మీయ జీవితం కలిగించును
1 కొరిం 1:5-6,18; రోమా 1:16-17; 1 థెస్స 2:13; హెబ్రీ 4:12; యాకోబు 1:21
II. పరిశుద్ధాత్మ పవిత్ర జీవితానికి నడిపించును
- A. పునర్జన్మ పొంది పరిశుద్ధులుగా జీవించాలి
తీతు 3:4-6; అపొ.కా 22:16; 1 పేతు 1:22-23; 1 కొరిం 6:11 - B. దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలి
యోహా 17:17; అపొ.కా 20:32; 1 థెస్స 5:23; 2 తిమో 2:21
III. పరిశుద్ధాత్మ బలపరచి ముద్రించును
- A. ఆత్మచేత బలపరచబడి పరిశుద్ధంగా జీవించాలి
రోమా 8:9-13,26-27; 1 కొరిం 6:19; ఎఫె 3:16-20; ఫిలి 2:12-13; ఫిలి 4:13 - B. ఆత్మను దుఃఖపరచకుండా నిలిచియుండాలి
ఎఫె 1:13-14; ఎఫె 4:30; 2 కొరిం 1:22
IV. ఆత్మానుసారమైన జీవితం ఫలములను కలిగించును
- A. ఆత్మానుసారముగా నడిచి ఆత్మఫలములు ఫలించాలి
గల 5:16-18,22-26; రోమా 8:5-6 - B. దేవుని పిల్లలుగా నిరీక్షణతో జీవించాలి
గల 4:6; రోమా 8:15-16; రోమా 15:13
ఆత్మీయ ప్రశ్న
పరిశుద్ధాత్మ వాక్యానుసారముగా నడిపించబడుతూ, నీ జీవితంలో ఆత్మ ఫలములు స్పష్టంగా కనిపిస్తున్నాయా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి